Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్ర‌తి రోజు ఉద‌యం నిద్ర‌లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో
తెలుస్తుంది. ఈరోజు ఎవ‌రెవరి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today rashi phalau in telugu 06.05.2022: మేషం

 

ఒక శుభ‌వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. అన‌వ‌స‌ర వివాదాల‌లో చిక్కుకునే అవ‌కావం ఉంది.

Today rashi phalau in telugu: వృషభం 

 

అధికార ప‌రిధి పెరుగుతుంది. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. మీ మంచిత‌న‌మే మీ ఎదుగుల‌కు మూలం అవుతుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ ప‌రుస్తాయి. ధ‌న వ్య‌యం పెరిగే అవ‌కాశాలున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొనిపోవాలి.

Today rashi phalau in telugu : సింహం

త‌ర‌చూ నిర్ణ‌యాలు మార్చ‌డం వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మాట ప‌ట్టింపుల‌కు పోకండి. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు పెరుగుతాయి. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓర్పు కోల్పోరాదు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన ప‌నుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ అధిగ‌మిస్తారు. బంధు, మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఒక సంఘ‌టన మ‌న‌స్తాపాన్ని క‌లిగిస్తుంది. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన ప‌నిని ప‌ట్టుద‌ల‌తో పూర్తి చేస్తారు. అప్పుల బాధ పెర‌గ‌కుండా చూసుకోవాలి. విశ్రాంతి లోపిస్తుంది. తొంద‌ర‌పాటు చ‌ర్య‌లు వ‌ద్దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్ర‌య‌త్నాల్లో లోపం లేకుండా ముందుకు సాగండి. స‌త్ఫ‌లితాలు సిద్ధిస్తాయి. అరుగుదల‌కు సంబంధించిన ఇబ్బందులు ఎదుర‌వ్వ‌కుండా ఆహార‌నియ‌మాల‌ను పాటించండి. మ‌న‌సు చెడు ప‌నుల మీద‌కు మ‌ళ్ల‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఓ శుభ‌వార్త వింటారు. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అధికారుల స‌హ‌కారం ఉంటుంది. ఆర్థిక విష‌యాల్లో త‌గు జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ఒక ముఖ్య‌మైన స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. కీల‌క‌మైన ప‌నుల‌ను కొన్నాళ్ల‌పాటు వాయిదా వేయ‌డ‌మే మంచిది. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

కాలానుగుణంగా ముందుకు సాగితే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయి. ఆర్థికంగా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కీల‌క ప‌నుల్లో కాస్త ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించిన ప‌నుల్లో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది. ఓ సంఘ‌ట‌న ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Visitors Are Also Reading