Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్ర‌తి రోజు ఉద‌యం నిద్ర‌లేవ‌గానే రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. ఈరోజు ఎవ‌రెవరి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today rashi phalau in telugu 05.05.2022: మేషం

 

విజ‌యాలు, సాఫ‌ల్యాలు అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ రాణిస్తారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ముఖ్య‌మైన ప‌ని పూర్త‌వుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం ప‌రిస్థితి మెరుగ్గా ఉంటుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ఆత్మ‌స్థైర్యంతో వ్య‌వ‌హ‌రిస్తే ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటే మీ కోరిక‌లు తీర‌తాయి. ఉద్యోగుల‌కు, వ్యాపారుల‌కు క‌లిసి వ‌స్తుంది. అవ‌స‌రాల‌కు ధ‌నం అందుతుంది. కుటుంబంలో బాధ్య‌త‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

ఆర్థికంగా కొద్దిపాటి అభివృద్ధిని సాధిస్తారు. మంచి ఉద్యోగ అవ‌కాశాలు వస్తాయి. మితిమీరిన ఔదార్యం కార‌ణంగా ఆర్థిక స‌మ‌స్య‌లు కొని తెచ్చుకుంటారు. ఉద్యోగంలో ప‌ని ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. వ్యాపార ప‌రంగా త‌గిన జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

బంధు మిత్రుల్లో గౌర‌వం పెరుగుతుంది. జీవితానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. సొంత ఊర్లో మంచి సంస్థ‌లో ఉద్యోగం ల‌భిస్తుంది. వ్యాపారులు క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. రాజ‌కీయ‌, సామాజిక రంగంలోని వారికి స‌మ‌యం అనుకూలంగా ఉంది. విద్యార్థుల‌కు మెరుగ్గా ఉంది.

Today rashi phalau in telugu : సింహం

 

స్థిరాస్తులు అభివృద్ధి చెందుతాయి. గ‌తంలో మీరు తీసుకున్న నిర్ణ‌యాలు కొన్ని అనుకూల ఫ‌లితాల‌ను ఇస్తాయి. ఉద్యోగ‌ప‌రంగా బాగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. మిత్రులు స్నేహితురాలి ద్వారా మ‌న‌శ్శాంతి ల‌భిస్తుంది. చాలా వ‌ర‌కు బాగుంటుంది. ప్రేమ వ్య‌వ‌హారాలు ఫ‌లిస్తాయి. అప్పు చేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : కన్య

ఆర్థికంగా కాలం క‌లిసి వ‌స్తుంది. త‌లపెట్టిన ప‌నులు స‌ఫ‌లం అవుతాయి. అందువ‌ల్ల మేలు అయిన భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోండి. అధికారుల నుండి అభినంద‌న‌లు పొందుతారు. అవ‌స‌రాల‌కు ధ‌నం ల‌భిస్తుంది. క్ర‌మ‌క్ర‌మంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్య‌కలాపాల్లో చురుకుగా పాల్గొంటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అనుకున్న ప‌నులు శ్ర‌మ మీద పూర్త‌వుతాయి. ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపార లాభం ఉంది. అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త నిర్ణ‌యాలు తీసుకోండి. కుటుంబ ప‌రంగా సహాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన పురోగ‌తి సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కొన్ని స‌రైన నిర్ణ‌యాలు తీసుకుని ఆచ‌ర‌ణ‌లో పెట్టండి. ప‌లు విధాలుగా అభివృద్ధి చెందే అవ‌కాశాలున్నాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు అదుపులో ఉంటాయి. భూమి, గృహ‌ల మీద దృష్టి సారిస్తారు. సంతానం నుంచి శుభ‌వార్త‌లు వింటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

కుటుంబ స‌మ‌స్య‌లు కొన్ని ప‌రిష్కార‌మ‌వుతాయి. అధికారం చేప‌ట్టే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌, వ్యాపారాల్లో ఉత్త‌మ ఫ‌లితాలు ఆశించ‌వ‌చ్చు ఆస్తి అభివృద్ధి చెందే నిర్ణ‌యాలు తీసుకుంటారు. పెళ్లి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. విద్యార్థులు విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్ర‌తి అడుగు జాగ్ర‌త్త‌గా వేయాలి. ఉద్యోగ జీవితంలోనే కాదు.. వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా అనేక అవ‌రోధాల‌కు ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ‌, వ్యాపారాల్లో మ‌రింత కృషి అవ‌సరం. బంధువుల్లో మిమ్మ‌ల్ని అవ‌మానించే వారుంటారు. ప్ర‌యాణాల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి.

Today rashi phalau in telugu : కుంభం

ప్ర‌తి అడుగు జాగ్ర‌త్త‌గా వేయాలి. ఉద్యోగ జీవితంలోనే కాదు.. వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా అనేక అవ‌రోధాల‌కు ఆస్కారం ఉంటుంది. ఉద్యోగ‌, వ్యాపారాల్లో మ‌రింత కృషి అవ‌సరం. బంధువుల్లో మిమ్మ‌ల్ని అవ‌మానించే వారుంటారు. ప్ర‌యాణాల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి.

Today rashi phalau in telugu :  మీనం

అసంపూర్తిగా ఉండిపోయిన ప‌నులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల నుండి స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. ఇప్పుడు తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యం క‌లిసి వ‌స్తుంది. ఉద్యోగ‌, వ్యాపారాల్లో శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. రుణాల నుంచి కొద్దిగా బ‌య‌ట‌ప‌డ‌తారు. ఇరుగుపొరుగుతో విభేదాలు రాకుండా చూసుకోండి.

Visitors Are Also Reading