Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఉద్యోగంలో జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఉద్యోగంలో జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలి

by Anji
Ad

 రాశి ఫలాలు చదవడం  చాలా ముఖ్యం.  మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో  ముందే ఊహించుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today rashi phalau in telugu 02.05.2022: మేషం

విజ‌యావ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. సుఖ‌, సంతోషాల‌తో గ‌డుపుతారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. దైవ‌బ‌లం అనుకూలిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. ఓ వార్త ఆనందాన్నిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన విధంగా ధ‌నం అందుతుంది. మీ ప‌ని తీరుకు ప్ర‌శంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

దూర‌దృష్టితో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటారు. కీల‌క అంశాల్లో పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. రుణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

చేప‌ట్టిన కార్యాలు దైవ‌బ‌లంతో పూర్తి చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు రచించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. మ‌న‌స్సును స్థిరంగా ఉంచుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టే ప‌నుల‌లో శ్ర‌మ పెరుగుతుంది. ఆత్మీయుల స‌హ‌కారాలు మేలు చేస్తాయి. శ‌త్రువులు మిత్రులు అవుతారు. ముఖ్య‌మైన కొనుగోళ్లు చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

 

అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. ఓ వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి చేసే ప‌నులు సత్ఫ‌లితాన్నిస్తాయి. ఓ ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో మీరు ఆశించిన పురోగ‌తి ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. కీల‌క విష‌యాల‌లో తోటివారి స‌ల‌హాలు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మీకు ఇబ్బంది క‌లిగిస్తుంది. శ‌త్రువుల‌తో జాగ్ర‌త్త‌. స‌మ‌యం వృథా కానియ్య‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తిప‌రంగా అనుకూల‌త ఉంది. తోటివారితో ఆనందంగా గ‌డుపుతారు. బంధుమిత్రుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డ‌తాయి. కీల‌క‌మైన చ‌ర్చ‌లు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభ భ‌విష్య‌త్ కోసం చేసే ప్ర‌య‌త్నాలు మంచిని ఇస్తాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫ‌లితాలను ఇస్తాయి. ఓ శుభ‌వార్త మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. కొన్ని ప‌రిస్థితులు ఇబ్బంది పెడ‌తాయి. చంచ‌ల‌బుద్ధితో వ్య‌వ‌హ‌రించి త‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కుంభం

బంగారు భ‌విష్య‌త్ కోసం వ్యూహ ర‌చ‌న చేస్తారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

మిశ్ర‌మ ఫ‌లాలున్నాయి. ఉద్యోగంలో జాగ్ర‌త్తగా ప‌ని చేయాలి. వ్యాపారంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. తోటివారి వ‌ల్ల స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Also Read :

మీ జీవిత భాగ‌స్వామికి 5 ఈ ప్రామిస్ లు చేయండి….మిమ్మల్ని అస్సలు విడిచిపెట్ట‌రు..!

Jabardasth : సుడిగాలి సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్‌బై చెబుతున్నాడా..?

Visitors Are Also Reading