Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

 రాశి ఫలాలు చదవడం  ముఖ్యం.  మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో మీరు ముందే ఊహించుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో 01.05.2022: మేషం

ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. బంధు ప్రీతి ఉంది. వస్త్ర ధాన్య లాభాలు ఉన్నాయి.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : వృషభం 

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అవసరం వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. సమయానికి నిద్ర హారాలు తప్పనిసరి.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : మిథునం

అనుకున్న ఫలితాలను ఇస్తాయి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఓ వ్యవహారం లో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

సంతోషంగా గడుపుతారు. ఒక్క విషయంలో అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి.

Today rashi phalau in telugu : సింహం

బంధువుల సహకారం అందుతుంది. ఓ శుభవార్త మీ మనో ధైర్యము పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

తెలుగులో ఈరోజు రాశి ఫలాలు : కన్య

శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. దైవ బలం ఉంది. ఆర్థికంగా విజయాలు సాధిస్తారు.

Advertisement

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఏ పనులు ప్రారంభించిన త్వరగా పూర్తి అవుతాయి. సర్వత్రా శుభ ఫలితాలున్నాయి. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపార విజయాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

అధికారుల సహాయంతో ఓ పని పూర్తి చేస్తారు. నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు. అవసరానికి ఆర్థిక సాయం అందుతుంది. బంధుప్రీతి ఉంది.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో మకరం

మిశ్రమ వాతావరణం ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో పెద్దలు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. మీరు చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సుఖ, సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : మీనం

ఆత్మవిశ్వాసం తో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి సహాయం చేసే వారు ఉన్నారు.

Also Read :

బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!

కథ నచ్చినా వాళ్ళ కోసమే కృష్ణ “స్నేహంకోసం”” సినిమాను రిజెక్ట్ చేశారన్న సంగతి తెలుసా…!

Visitors Are Also Reading