Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు చేపట్టిన ప‌నులు పూర్తి చేస్తారు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు చేపట్టిన ప‌నులు పూర్తి చేస్తారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

ఈరోజు ఈ రాశివారు చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ముందుకు తీసుకుని వెళ్తారు. విందు వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. శ‌త్రువుల‌పై విజ‌యం సొంతం చేసుకుంటారు.

Today rashi phalau in telugu : వృషభం 

ఈ రాశివారు శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లాన్ని అందుకుంటారు. ఇత‌రుల స‌హ‌కారంతో చేప‌ట్టిన ప‌నులు పూర్తి చేస్తారు. వివాదాలు ఏర్ప‌డే అవ‌కాముంది.

Today rashi phalau in telugu : మిథునం

ఈ రాశివారు మాన‌సికంగా ధృడంగా ఉంటారు. మిశ్ర‌మ ఫ‌లితాల‌ను అందుకుంటారు. ముఖ్య‌మైన విష‌యాల్లో పెద్ద‌ల‌ను క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఈ రాశివారికి శారీర‌క శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా శ్ర‌ద్ద‌గా శ్ర‌ద్ధ‌గా పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

ఈ రాశివారు మాన‌సికంగా ధృడంగా ఉంటారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య స్పూర్తి నిర్ణ‌యంతో అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు.

Today rashi phalau in telugu : క‌న్య

ఈ రాశివారు ప్ర‌తిభ‌కు త‌గిన ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. లాభ‌దాయ‌క‌మైన ఫ‌లితాలున్నాయి.

Today rashi phalau in telugu : తుల

Advertisement

ఈ రాశివారు మాన‌సికంగా ధృడంగా ఉంటారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్రాల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కారంతో ముందుకు వెళ్తారు. కుటుంబ స‌భ్యుల‌తో సంతోషంగా ఉంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఈ రాశివారు చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా కీల‌క నిర్ణ‌యాలు త‌డ‌బాటు లేకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

ఈ రాశివారు కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో చేప‌ట్టిన ప‌నులు పూర్తి చేస్తారు. ముఖ్య‌విష‌యాల్లో అనుకూల ఫ‌లితాలుంటాయి. కీల‌క వ్య‌వ‌హారాల విష‌యంలో తోటివారితో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu మకరం

ఈ రాశివారికి శుభ స‌మ‌యం. మాన‌సికంగా ఉత్సాహంగా ఉంటారు. సంతోష‌క‌రంగా గ‌డుపుతారు. బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

ఈ రాశివారు ఆక‌స్మిక ధ‌న లాభం క‌లుగుతుంది. మాన‌సిక బ‌లంతో చేప‌ట్టిన ప‌నులు పూర్తి చేస్తారు. అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu : మీనం

ఈ రాశివారు ఆక‌స్మిక ధ‌న లాభం క‌లుగుతుంది. మాన‌సిక బ‌లంతో చేప‌ట్టిన ప‌నులు పూర్తి చేస్తారు. అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. వివాదాల‌కు దూరంగా ఉండ‌డం మేలు చేస్తుంది.

Also Read : విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… 100 వటెస్ట్ కు ఆడియన్స్ కు అనుమతి

Visitors Are Also Reading