Home » Today rasi phalalu in telugu : ఆ రాశివారికి ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి

Today rasi phalalu in telugu : ఆ రాశివారికి ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్త ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

Today rashi phalau in telugu : వృషభం 

ముఖ్య వ్యవహారాలలో గొప్ప లాభాలు పొందుతారు. శత్రువుల పై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధుల ను తక్కువగా అంచనా వేయవద్దు.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ కాస్త పెరుగుతుంది. కొన్ని ప‌రిస్థితులు నిరుత్సాహ ప‌రుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కండి.

Today rashi phalau in telugu : సింహం

అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. పెద్ద‌లు మీకు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించి, అనుకూల నిర్ణ‌యం తీసుకుంటారు. అది కుటుంబ స‌భ్యుల‌కు మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu : క‌న్య

మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. బంధువుల స‌హ‌కార‌ముంటుంది. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

 

 

 

 

 

 

 

ఆనంద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. కీల‌క విష‌యాల్లో బుద్ధిబ‌లం బాగా ప‌ని చేస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో శ్ర‌మ ఫ‌లిస్తుంది. కీల‌క వ్య‌వ‌హారంలో తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు వ‌ద్దు. మాన‌సికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విష‌యంలో ఆచితూచి అడుగు వేయాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. తోటివారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. మాన‌సికంగా దృఢంగా ఉంటారు.

Today rashi phalau in telugu మకరం

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. బంధువుల‌తో గొడ‌వ ప‌డ‌క‌పోవ‌డ‌మే మంచిది. అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం జ‌రిగే సూచ‌ల‌నున్నాయి.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో అభివృద్ధి ల‌భిస్తుంది. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మీనం

మంచి ఫ‌లితాలున్నాయి. విందు, వినోద‌, శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. స‌మాజంలో మంచి పేరు సంపాదిస్తారు.

Visitors Are Also Reading