Telugu News » Blog » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఓ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఓ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది

by Anji

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

Today rashi phalau in telugu : మేషం

మొద‌లు పెట్టిన పనుల్లో చిత్త‌శుద్ధి అవ‌స‌రం. పూర్వ‌పుణ్యం ర‌క్షిస్తోంది. ముఖ్య‌విష‌యాల్లో చంచ‌ల స్వ‌భావాన్ని రానీయ‌కండి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మిమ్మ‌ల్ని నిరుత్సాహ‌ప‌రుస్తుంది.

Today rashi phalau in telugu : వృషభం 

మీ రంగాల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణ‌యాన్నీ తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మిథునం

ఏ ప‌ని ప్రారంభించినా త్వ‌ర‌గా పూర్త‌వుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బంధు, మిత్రుల ఆద‌రాభిమానాలు ఉంటాయి. ఉల్లాస‌భ‌రిత‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

మిత్రుల స‌హ‌కారం ఉంటుంది. కుటుంబ స‌భ్యుల అంగీకారం త‌రువాత‌నే నూత‌న కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించండి. బ‌ద్ద‌కాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. గిట్ట‌ని వారితో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : సింహం

ముంద‌స్తుగా ప్ర‌ణాళిక‌ల‌తో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో నూత‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతారు. వ్యాపారంలో అనూహ్య లాభం పొందుతారు.

Today rashi phalau in telugu : క‌న్య

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు త‌ప్ప‌వు. ఉత్సాహంగా ముందుకు సాగితే అనుకున్న‌ది సొంతం అవుతుంది. అన‌వ‌స‌రంగా ఆందోళ‌న‌ప‌డ‌డం త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : తుల

Ads

 

 

 

 

 

 

 

అనుకూల‌మైన సమ‌యం. మిత్రులు, బంధువులు మీ మాట‌కు విలువ ఇస్తారు. మీరు ఆశించిన ఆర్థిక ఫ‌లితాలు వ‌స్తాయి. మాన‌సికంగా ధృడంగా ఉంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఉంటుంది. బంధు, మిత్రుల స‌హ‌కారం ఉంటుంది. ఓ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఖ‌ర్చులు చేయిదాట‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించ‌బోయే ప‌నిలో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు.

Today rashi phalau in telugu మకరం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మాన‌సిక ప్ర‌శాంతత త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. ఓ వ్య‌వ‌హారంలో మీ ముందు చూపు వ్య‌వ‌హార శైలికి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : మీనం

అనుకూల స‌మ‌యం. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణ‌యాలు లాభాన్ని చేకూరుస్తాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది.