Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

వ్య‌వ‌హారాలు స‌కాలంలో పూర్తి చేస్తారు. స‌మాజంలో విశేష గౌర‌వం. ఆస్తి వివాదాలు తీర‌తాయి. దైవ ద‌ర్శ‌నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహ‌వంతంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : వృషభం 

మిత్రులు, బంధువుల‌తో త‌గాదాలు. ఆర్థిక విష‌యాలు విష‌యాలు నిరుత్సాహ‌ప‌రుస్తాయి. ధ‌న వ్య‌యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధార‌ణంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : మిథునం

య‌త్న కార్య‌సిద్ధి. ప‌లుకుబ‌డి క‌లిగిన వారు ప‌రిచ‌యం అవుతారు. ఆలోచ‌న‌లు క‌లిసి వ‌స్తాయి. మీ శ్ర‌మ ఫ‌లిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

స‌న్నిహితులు స‌హ‌క‌రిస్తారు. ఆర్థికాభివృద్ధి. ప‌లుకుబ‌డి పెరుగుతుంది. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజ‌న‌కంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : సింహం

వ్య‌వ‌హారాలు ముందుకు సాగ‌వు. ఆర్థిక పరిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంటుంది. స‌న్నిహితుల‌తో విభేదాలు దూర ప్ర‌యాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో వివాదాలు.

Today rashi phalau in telugu : క‌న్య

రుణ ఒత్తిడిలు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అనారోగ్యం, దైవ ద‌ర్శ‌నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ ప‌రుస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

 

ప‌రిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోభివృద్ధి. ఆక‌స్మిక ధ‌న‌లాభం. అంచ‌నాలు నిజం కాగ‌ల‌వు. వ్యాపారాలు, ఉద్యోగాలు మ‌రింత పుంజుకుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మిత్రుల స‌ల‌హాలు పాటిస్తారు. సంఘంలో ఎన‌లేని గౌర‌వం. ఆస్తి విష‌యంలో ఒప్పందాలు. ఆక‌స్మిక ధ‌న‌ల‌బ్ది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కృషి ఫ‌లిస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

వ్య‌య ప్ర‌యాస‌లు. బంధువుల‌తో త‌గాదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్ర‌యాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మ‌రింత ఆశాజ‌న‌కంగా ఉంటాయి.

Today rashi phalau in telugu మకరం

కార్య‌క్ర‌మాల్లో అవాంత‌రాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచ‌న‌లు స్థిరంగా సాగ‌వు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొన్ని స‌మ‌స్య‌లు.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ ఫ‌లిస్తుంది. నూత‌న ఉద్యోగాలు ద‌క్కించుకుంటారు. సోద‌రుల‌తో స‌ఖ్య‌త‌. ఇంటా బ‌య‌టా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచ‌నాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : మీనం

నేర్పుగా వ్య‌వ‌హ‌రించడం మంచిది. అనారోగ్యం. దూర ప్ర‌యాణాలు. ముఖ్య‌మైన ప‌నులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిక‌రంగా సాగుతాయి.

Also Read :  IND Vs SL : శ్రీలంకతో సెకండ్ టెస్ట్.. కుల్దీప్ స్థానంలో అక్షర్ పటేల్ కు చోటు

Visitors Are Also Reading