Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి కుటుంబ స‌భ్యుల‌తో విభేదాలు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి కుటుంబ స‌భ్యుల‌తో విభేదాలు

by Anji
Published: Last Updated on
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

వ్య‌య ప్ర‌యాస‌లు. ధ‌న వ్య‌యం. కుటుంబ స‌భ్యుల‌తో విభేదాలు. దూర ప్ర‌యాణాలు. ఆరోగ్య‌భంగం. విద్యార్థుల‌కు నిరుత్సాహం. వ్యాపార‌, ఉద్యోగాలు గంద‌ర‌గోళంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : వృషభం 

నూత‌నోత్సాహంగా ప‌నులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌర‌వం. విలువైన వ‌స్తువులు సేకరిస్తారు. చిన్న‌నాటి మిత్రుల క‌ల‌యిక. వ్యాపార, ఉద్యోగాల్లో ల‌క్ష్యాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

వ్య‌వ‌హారాల్లో విజ‌యం. వ‌స్తు లాభాలు. చిన్న నాటి మిత్రుల క‌ల‌యిక‌. కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. ఆహ్వానాలు రాగ‌ల‌వు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిక‌రంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఆక‌స్మిక ప్ర‌యాణాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధు మిత్రుల‌తో వివాదాలు. ఆలోచ‌న‌లు నిల‌క‌డగా ఉండ‌వు. ఆల‌యాలు సంద‌ర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మంద‌గిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

రుణాలు చేస్తారు. ఆర్థిక ప‌రిస్థితి నిరాశ క‌లిగిస్తుంది. వ్య‌య ప్ర‌యాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు అంత‌గా అనుకూలించ‌వు. ధ‌న‌వ్య‌యం.

Today rashi phalau in telugu : క‌న్య

ఆక‌స్మిక ధ‌న లాభం. ప‌నుల్లో విజ‌యం. ఆప్తుల స‌ల‌హాలు స్వీక‌రిస్తారు. ఆస్తి వివాదాల ప‌రిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింత‌న‌.

Advertisement

Today rashi phalau in telugu : తుల

నూత‌న ఉద్యోగ‌యోగం. కీల‌క నిర్ణ‌యాలు. వ్య‌వ‌హారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపార‌, ఉద్యోగాల్లో చిక్కులు తొల‌గుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

దూర ప్ర‌యాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థుల‌కు అంత‌గా అనుకూలించ‌దు. దైవ‌ద‌ర్శ‌నాలు. ఆల‌య ద‌ర్శ‌నాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

కుటుంబ స‌భ్యుల‌తో స్వ‌ల్ప వివాదాలు. అనారోగ్యం. ప‌నులు వాయిదా వేస్తారు. దూర ప్ర‌యాణాలు. ఇంటా బ‌య‌టా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

Today rashi phalau in telugu మకరం

కొత్త ఆశ‌లు చిగురిస్తాయి. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. ప‌నుల్లో విజ‌యం. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. వ‌స్తు, వ‌స్త్ర ల‌భాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

ప‌నుల్లో జాప్యం ఆర్థిక విష‌యాలు నిరాశ క‌లిగిస్తాయి. శ్ర‌మాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడుల ఆధ్యాత్మిక చింత‌న‌. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ క‌లిగిస్తాయి. అనారోగ్యం.

Today rashi phalau in telugu : మీనం

ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం. ప్ర‌ముఖుల‌తో ప‌రిచ‌యాలు. సంఘంలో గౌర‌వం. వాహ‌న‌యోగం. విలువైన స‌మాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిక‌రంగా ఉంటాయి.

Also Read : కేంద్రం శుభ‌వార్త‌..పోల‌వ‌రం ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌..!

Visitors Are Also Reading