Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 29.03.2023: మేషం
కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు.
Today rashi phalau in telugu : వృషభం
మీ మీ రంగాలలో మీకు తోటివారి సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో చాలా సంతోసంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలను పొందుతారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి.
Today rashi phalau in telugu : మిథునం
అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా వ్యవరించాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి. బంధు, మిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది.
Today rashi phalau in telugu : సింహం
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారముంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ముఖ్యమైన సందర్భాల్లో పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తాయి.
Today rashi phalau in telugu : తుల
చేపట్టిన పనుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తున్నాయి. మీకు రావాల్సిన అవకాశాలు రాకపోవడంతో పక్క వాళ్లకు రావడంతో కాస్త నిరుత్సాహంగా వ్యవహరిస్తారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసే వారు ఉన్నారు. కొన్ని విషయాల్లో మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఎవ్వరితో కూడా విభేదించకండి.
Today rashi phalau in telugu : ధనుస్సు
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
మంచి ఫలితాలుంటాయి. కీలక వ్యవహారంలో మీరు అధికారుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు. ఓ వ్యవహారంలో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
Today Horoscope in telugu : కుంభం
చేపట్టే పనుల్లో అనుకూలమైన వాతావరణముంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. బంధువులతో వైరం పెరిగే సూచన ఉంటుంది. ప్రయాణాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
చేపట్టే పనులు మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కుంటారు. కీలక వ్యవహారాల్లో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండడం ఉత్తమం.
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది
Advertisement