Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించాలి

by Anji
Published: Last Updated on

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 27.03.2023: మేషం

 

బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. కార్యవిఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మన:పీడ పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

విజయవకాశాలు మెరుగు అవుతాయి. శత్రువులపై మీదే పై చేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపును పాటించాలి.  కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది.

Today rashi phalau in telugu : తుల

మధ్యమ ఫలితాలుంటాయి. పక్క వారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మీ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ముఖ్యమైన విషయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవాార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లో దైవారాదన మానవద్దు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సహాకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

శరీర సౌఖ్యముంది. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సహకారముంటుంది. ప్రయాణాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు చాలా అవసరం. 

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది

Visitors Are Also Reading