Telugu News » Blog » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలుంటాయి

by Anji
Ads

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Advertisement

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 24.03.2023: మేషం

 

ఆర్థికపరంగా శుభయోగాలు కనిపిస్తున్నాయి. అకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో అవకాశముంది. అకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో నిలకడగా కొనసాగుతాయి. పిల్లలు విజయాలను సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లలోనే మంచి ఉద్యోగం లభిస్తుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఎక్కువగా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి ఓ పట్టాన సహాయం లభించదు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగం మారే అవకాశం లేదు. 

Today rashi phalau in telugu : మిథునం

ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులకు సాయం చేసి ఇబ్బంది పడుతారు. ఉద్యోగపరంగా జీవితం బాగానే ఉంటుంది.  వృత్తి,వ్యాపారాల్లో ఆర్థిపరిస్థితి బాగుంటుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరూ మిత్రులు శత్రువులుగా మారే అవకాశముంది. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశముంది. ఉద్యోగం మారాలన్న ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిది. 

Today rashi phalau in telugu : సింహం

ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడుతారు. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో మంచి కాలక్షేపం చేస్తారు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి కుదిరింది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. రుణ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. అకస్మిక ప్రయాణాలకు అవకాశముంటుంది. చదువుల్లో పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వాగ్దానాలు చేయడం అంత మంచిది కాదు. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగ వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సహచరులతో వివాదాలు తలెత్తే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆర్థికంగా ఇతరులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ఉద్యోగం విషయంలో విదేశాల నుంచి మంచి సమాచారమందుతుంది. కొత్త లక్ష్యాలను పూర్తి చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థికంగా రాబడి బాగానే ఉంటుంది. ఖర్చులను అదుపు తీసుకోవాల్సి ఉంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. దగ్గరి బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఒకరి ఆరోగ్యం చాలా ఇబ్బంది పెడుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఒకరిద్దరూ స్నేహితులకు సహాయం చేయాల్సి వస్తుంది. మీ నుంచి గతంలో పొందిన వారు మీకు అండగా నిలుస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక పరిస్థితుల్లో అనుకూలమైన మార్పు వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. తల్లిదండ్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి సహకారముంటుంది. 

Advertisement

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

You may also like