Today Rasi Phalalu in telugu 2023 : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 22.03.2023: మేషం
శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గే అవకాశముంది. మీ మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి.
Today rashi phalau in telugu : వృషభం
మంచి పనులను చేపడుతారు. గొప్ప వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలకమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు చాలా అవసరం.
Today rashi phalau in telugu : మిథునం
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
కృషికి తగిన ఫలితాలుంటాయి. కీలకమైన వ్యవహారాలలో కుటుంబ సహకారముంటుంది. ఈ రోజు ఉగాది పండుగను సంతోషంగా జరుపుకుంటారు.
Today rashi phalau in telugu : సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగడం ఉత్తమం. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ పెద్దగా ఇబ్బంది కలిగించవు.
Today rashi phalau in telugu : తుల
సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. చెప్పుడు మాటలను అస్సలు వినకండి. ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారముంటుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుకుగా పాల్గొంటారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
మీ మీ రంగాలలో విజయావకాశాలు మెరుగు అవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
Today Horoscope in telugu : కుంభం
చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురు అవుతాయి. శారీరక శ్రమ చాలా ఎక్కువ అవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బంది ఎదుర్కొంటారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
మీ అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చుతూ ఇబ్బంది పడుతుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి.
Advertisement