Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సమయాన్ని వృధా చేయకండి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సమయాన్ని వృధా చేయకండి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 21.03.2023: మేషం

Advertisement

తోటివారి సహకారముంటుంది. మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు, మిత్రులతో చాలా సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మీకు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకండి.

Today rashi phalau in telugu : మిథునం

కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను సాధిస్తారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు అసలు పని చేయవు. తోటివారి సలహాలు తప్పకుండా తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయకండి. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu : సింహం

మీ కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : కన్య

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో అద్భుతమైన విజయాలుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలుగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

తలపెట్టిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలుంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

Today Horoscope in telugu : కుంభం

చేపట్టినటువంటి కార్యక్రమాలను దైవబలంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆర్థికంగా పుంజుకుంటారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

చేపట్టబోయే పనుల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి

Visitors Are Also Reading