Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 17.03.2023: మేషం
ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విద్యార్థులకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : వృషభం
శ్రమతో కూడినటువంటి ఫలితాలుంటాయి. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. మనోబలం తగ్గకుండా జాగ్రత్త పడాలి.
Today rashi phalau in telugu : మిథునం
మంచి పనులు చేపడుతారు. కీలక విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఖర్చులు పెరుగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు చాలా అవసరం.
Today rashi phalau in telugu : కర్కాటకం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన ఓ వార్త వింటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
Today rashi phalau in telugu : సింహం
కృషికి తగిన ఫలితం ఉంటుంది. కీలకమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. బంధుప్రీతి కలదు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
అభివృద్ధికి దోహదపడే ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడడం ఉత్తమం.
Today rashi phalau in telugu : తుల
ఓ ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఓ వార్త మీకు బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు చాలా అవసరమవుతాయి. ఉద్యోగంలో మీపై అధికారుల సహకారముంటుంది. సొంత నిర్ణయాలు పని చేస్తాయి.
Today rashi phalau in telugu : ధనుస్సు
మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారముంటుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
అనుకున్నది సాధించే దిశగా పయణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ఆరోగ్యం చాలా నిలకడగా ఉంటుంది. సమయానికి నిద్రహారాలు తీసుకోవాలి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Today Horoscope in telugu : కుంభం
ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గిట్టని వారి జోలికి పోకుండా ఉండడం మంచిది.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
శ్రద్ధతో పని చేయాలి. తరుచూ నిర్ణయాలు మార్చుతూ ఇబ్బంది పడుతారు. బంధువులతో మాట పట్టింపులకు పోకూడదు. ఆరోగ్యంపై శ్రద్ద చాలా అవసరం.
Advertisement
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ధనలాభం ఉంటుంది