Telugu News » Blog » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

by Anji
Ads

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Advertisement

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 15.03.2023: మేషం

మానసికంగా దృఢంగా ఉంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయ, సహకారాలు అందుతాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టే పనుల్లో కాలానికి అనుగుణంగా ముందుకు సాగడం ఉత్తమం. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచడం బెటర్.

Today rashi phalau in telugu : మిథునం

తోటివారి సూచనలను పాటించడం చాలా ఉత్తమం. మీ పరిధిని మించిన విషయాలలో అస్సలు తలదూర్చకండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యఅసాధ్యాలను అంచనా వేయవచ్చు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో శుభఫలితాలుంటాయి. ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

మధ్యమ ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో మనో ధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

తోటివారి సహాకారంతో అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 

Today rashi phalau in telugu : తుల

కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగండి. అనుకున్నటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబంతో చర్చించి ప్రారంభించాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు తప్పక పాటించాలి.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలుంటాయి. మన:సంతోషాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉంటుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ వహించకండి.

Today Horoscope in telugu : కుంభం

తోటివారి సహకారాలు అందుతాయి. మీ బుద్దిబలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో వెనుకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. 

Advertisement

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ధనలాభం ఉంటుంది