Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 14.03.2023: మేషం
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.
Today rashi phalau in telugu : వృషభం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.
Today rashi phalau in telugu : మిథునం
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఇష్టమైన వారితో మరుపురాని క్షణాలను గడుపుతారు. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు.
Today rashi phalau in telugu : కర్కాటకం
సమస్య అనిపించిన అంశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం.
Today rashi phalau in telugu : సింహం
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
మీ పనితీరుతో మీ పై అధికారుల మనసులను గెలుస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలున్నాయి. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి.
Today rashi phalau in telugu : తుల
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ రంగాల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటారు. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న అంశాలను పెద్దవిగా చేసుకోవడం మంచిది కాదు.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
అవసరానికి తగిన సహాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా లాభాలుంటాయి.
Today Horoscope in telugu : కుంభం
ప్రారంబించినటువంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలకమైన బాధ్యతలు మీ భుజాన పడుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంటారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఓ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. చదవడం వల్ల శుభఫలితాలుంటాయి.
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి ధనలాభం ఉంటుంది