Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 28.06.2022: మేషం

 

ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. స‌మ‌యాన్ని మంచి ప‌నుల‌కు ఉప‌యోగించండి. అభివృద్ధిని సాధించే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌డానికి శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. అధికారుల స‌హాయంతో ఒక ప‌ని పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్ట‌డానికి శ్ర‌మ అధికం అవుతుంది. అధికారుల సాయంతో ఒక ప‌నిని పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేప‌ట్టే ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. కీల‌క వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది.

Today rashi phalau in telugu : సింహం

ఉత్సాహ‌వంత‌మైన కాలాన్ని గ‌డుపుతారు. ఆయా రంగాల వారు ఉత్త‌మ ఫ‌లితాల‌ను అందుకుంటారు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ఓ నిర్ణ‌యం మీకు అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు తోటి వారితో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : తుల

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌కమైన వ్య‌వ‌హారంలో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మిశ్ర‌మ ఫ‌లితాలు ఉంటాయి. చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ అధికం అవుతుంది. కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో త‌డ‌బాటు వ‌ల్ల అవ‌కాశాల‌ను కోల్పోయే ప్ర‌మాద‌ముంది.

Today rashi phalau in telugu : ధనస్సు

బుద్ధిబ‌లం బాగుంటుంది. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. మంచిదో చెడ్డ‌దో తెలుసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో మీరు ఆశించిన ఫ‌లిత‌ములు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌కమైన వ్య‌వ‌హారంలో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కుంభం

అంతా శుభం జ‌రుగుతుంది. తోటివారితో ఆనందంగా గ‌డుపుతారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటారు. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో గొప్ప ఫ‌లితాలు అందుకుంటారు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టే ప‌నిలో శారీర‌క శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం మేలు చేస్తుంది.

Visitors Are Also Reading