Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 20.06.2022: మేషం

 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫ‌లితాలున్నాయి. విందు, వినోద‌, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

శ్ర‌మ పెరుగుతుంది. ఉత్సాహం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: మిథునం

ఉత్సాహంతో ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది. బంధు, మిత్రుల స‌హ‌కారం లేక‌పోయినా కొన్ని ప‌నుల‌ను ప్రారంభించి పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. వృథా ఖ‌ర్చులున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. ధ‌న‌, ధాన్య వృద్ధి ఉంటుంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ వార్త మీకు ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

మీ ప‌ని తీరుతో మీపై అధికారుల మ‌న‌సుల‌ను గెలుస్తారు. గౌర‌వ స‌న్మానాలు అందుకుంటారు. బంధువుల‌తో విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ శ్ర‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. అధికారులు మీకు అనుకూల‌మైన ఒక నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం ఇది. కుటుంబ వాతావ‌ర‌ణం అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌యత్నం చేస్తారు. కొన్ని సంఘ‌ట‌న‌లు కాస్త మ‌న‌స్తాపాన్ని క‌లిగిస్తాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ రంగాల్లో మంచి ఫ‌లితాలున్నాయి. మీకు న‌చ్చిన‌వారితో ఇష్ట‌మైన వారితో ఆనంక‌ర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. మాన‌సిక ఆనందాన్ని క‌లిగి ఉంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు. విందు, వినోద‌, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కుంభం

 

చ‌క్క‌ని ప‌నితీరు క‌న‌బ‌రుస్తారు. మీపై అధికారుల మ‌న‌సులు గెలిచి గౌర‌వ స‌న్మానాలు అందుకుంటారు. బంధువుల‌తో జాగ్ర‌త్త‌. విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu :  మీనం

స్థిర‌మైన చిత్తంతో ముందుకు సాగితే శుభ ఫ‌లితాలున్నాయి. స‌మ‌స్య‌గా అనిపించిన అంశాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు. బంధువుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోవ‌డం మంచిది కాదు.

 

Visitors Are Also Reading