Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యాల్లో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యాల్లో ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 18.06.2022: మేషం

 

విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఒక వ్య‌వ‌హారంలో ధ‌నం చేతికి అందుతుంది. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమ‌లు చేయ‌గలుగుతారు. సొంత ఇంటి ప‌నుల్లో ముందంజ వేయ‌గ‌లుగుతారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కీల‌క‌మైన ప‌నుల‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడం మంచిది. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

ఇప్ప‌టికే ప్రారంభించిన ప‌నుల్లో విఘ్నాలు క‌లుగ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క విష‌యాల్లో అనుకూల నిర్ణ‌యాలు వెలువ‌డుతాయి. అధికారుల స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ముఖ్య‌మైన విష‌యాల‌కు సంబంధించి పెద్ద‌ల‌ను క‌లుస్తారు. మీరు ఎప్ప‌టి నుంచో చేయాల‌నుకుంటున్న ఒక ముఖ్య‌మైన ప‌ని దాదాపుగా పూర్తి కావ‌స్తుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్రతిభ‌, ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద కార్య‌క్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబ‌లంతో కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లను అందుకుంటారు.

Advertisement

Today rashi phalau in telugu : కన్య

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆర్థిక విష‌యాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి శ‌త్రువుల‌పై విజ‌యం సాధించ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : తుల

ప‌నుల‌కు ఆటంకాలు క‌లుగ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క విష‌యాల్లో బాగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోండి. ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భిస్తుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీమీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నంచేస్తారు. ముఖ్య‌మైన ప‌నిలో క‌దిలిక వ‌స్తుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

శుభ‌ప‌లితాలున్నాయి. కుటుంబ స‌హ‌కార‌ముంటుంది. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఎవ‌రితోనూ వాగ్వాదాల‌కు దిగ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఒక వ్య‌వ‌హారంలో చంచ‌ల‌బుద్ధితో వ్య‌వ‌హ‌రించి ఇబ్బందులు ప‌డుతారు. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు స‌త్ఫ‌లితాన్ని ఇస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

ముఖ్య‌విష‌యాల్లో మ‌నోనిబ్బ‌రం అవ‌స‌రం. కొన్ని సంద‌ర్భాల్లో అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు. కీల‌క లావాదేవీల విష‌యంలో నిపుణుల‌ను సంప్ర‌దించి చేయ‌డం ఉత్తమం.

 

Visitors Are Also Reading