Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవ‌స‌రం

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవ‌స‌రం

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 17.06.2022: మేషం

 

శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌ధ్య‌మ ఫ‌లితాలుంటాయి. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి స‌హాయం చేయ‌డానికి కొంద‌రూ ముందుకొస్తారు. విరోధుల‌ను త‌క్కువ‌గా అస‌లు అంచ‌నా వేయ‌కూడ‌దు.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ఉంటుంది. ఓ వ్య‌వ‌హారంలో తోటివారి స‌హాయం అందుతుంది. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. క‌ల‌హ సూచ‌న ఉంటుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కార‌ముంటుంది. కుటుంబ స‌భ్యుల ఆద‌రాభిమానాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : సింహం

ఆశించిన ప‌లితాలున్నాయి. ఓ వ్య‌వ‌హారంలో సాయం అందుతుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నో విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీమీ రంగాల్లో ఓర్పు, ప‌ట్టుద‌ల చాలా అవ‌స‌రం. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లు ఉన్నాయి. అవ‌స‌రానికి మించిన ఖ‌ర్చులుంటాయి.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నిలో అనుకూల ఫ‌లితాలున్నాయి. బంధువుల స‌హ‌కార‌ముంటుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముందుచూపు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ధ‌ర్మ‌సిద్ధి ఉన్న‌ది. లాభ‌దాయ‌క‌మైన ఫ‌లితాలున్నాయి. ముఖ్య వ్య‌వ‌హారాల్లో స్థిర‌బుద్ధితో ముందుకు సాగాలి. గో సేవ చేస్తే మంచి ఫ‌లితాలుంటాయి.

oday rashi phalau in telugu : ధనస్సు

మ‌నో ధైర్యంతో ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ప్ర‌యాణాల్లో అజాగ్ర‌త్త అస‌లు వ‌ద్దు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మ‌నోధైర్యంతో ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. ప్ర‌యాణాల్లో అజాగ్ర‌త్త అస‌లు వ‌ద్దు.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మంచి ఫ‌లితాలున్నాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఎలాంటి ప‌రిస్థితిలోనూ మ‌నోధైర్యాన్ని కోల్పోరు. ఆర్థికంగా దైవారాధ‌న మాన‌వ‌ద్దు.

Today rashi phalau in telugu :  మీనం

మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. కీల‌క విష‌యాల్లో బుద్ధిబ‌లం బాగా ప‌ని చేస్తుంది.

Visitors Are Also Reading