Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 15.06.2022: మేషం

మీమీ రంగాలలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనము కోల్పోరాదు.  నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

Today rashi phalau in telugu: వృషభం 

శ్రమ పెరుగుతుంది. మనో విచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వాగ్వాదాలు చేయకండి.

Today rashi phalau in telugu: మిథునం

మీమీ రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీ పనితీరుకు ప్రశంశలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో పూర్తి కావాలనుకుంటున్న పని అవుతుంది.

Today rashi phalau in telugu : సింహం

ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మీకు మంచి చేకూరుతుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి వ్యాపార అభివృద్ధికి సంబంధించి  ఓ శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

వృత్తి , ఉద్యోగ, వారాల్లో మంచి కాలం కలిసొస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల  సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా కీలకం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి,  ఉద్యోగ రంగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం.

Today rashi phalau in telugu : ధనస్సు

విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధు, మిత్రుల వల్ల  మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి మీకు తగిన సహకారం అందుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కుంభం

చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా శుభ యోగం ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

దైవబలము మిమ్మల్ని కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తో కూడిన ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం.

Visitors Are Also Reading