ప్రతిరోజు ఉదయం రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Today rashi phalau in telugu 15.06.2022: మేషం
మీమీ రంగాలలో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనము కోల్పోరాదు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
Today rashi phalau in telugu: వృషభం
శ్రమ పెరుగుతుంది. మనో విచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వాగ్వాదాలు చేయకండి.
Today rashi phalau in telugu: మిథునం
మీమీ రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
మీ పనితీరుకు ప్రశంశలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో పూర్తి కావాలనుకుంటున్న పని అవుతుంది.
Today rashi phalau in telugu : సింహం
ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మీకు మంచి చేకూరుతుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
వృత్తి వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఓ శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణము అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Today rashi phalau in telugu : తుల
వృత్తి , ఉద్యోగ, వారాల్లో మంచి కాలం కలిసొస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా కీలకం.
Today rashi phalau in telugu : వృశ్చికం
వృత్తి, ఉద్యోగ రంగాలలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి మీకు తగిన సహకారం అందుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
Today rashi phalau in telugu : కుంభం
చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలను సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా శుభ యోగం ఉంటుంది.
Today rashi phalau in telugu : మీనం
దైవబలము మిమ్మల్ని కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ తో కూడిన ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం.