Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అనుకున్న‌ది సాధిస్తారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అనుకున్న‌ది సాధిస్తారు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 13.06.2022: మేషం

 

శారీర‌క శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. తోటివారి స‌హ‌కారం ల‌భిస్తుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో చంచ‌ల స్వ‌భావాన్ని రానీయ‌కండి. ద‌గ్గ‌రి వారిని దూరం చేసుకోకండి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్ర‌శాంత‌మైన మ‌న‌సుతో ముందుకు సాగండి. అన్ని మంచి ఫ‌లితాలే పొందుతారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu: మిథునం

 

ధ‌ర్మ‌చింత‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తారు. గొప్ప‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తారు. దైవ‌బ‌లం సంపూర్ణంగా ర‌క్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ధ చేయ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు సూచితం. శ్ర‌మ అధికం అవుతుంది. అధికారుల‌తో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు.ఉన్న‌తాధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు చంచ‌ల బుద్ధిని వీడాలి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప‌నులు వేగ‌వంతంగా పూర్త‌వుతాయి. మ‌నోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అనుకూల‌మైన స‌మ‌యం. ఆర్థిక విష‌యాలు అనుకూలంగా ఉన్నాయి.

Today rashi phalau in telugu : తుల

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. మంచి ఆలోచ‌న విధానంతో ముందుకు సాగండి చ‌క్క‌టి ఫ‌లితాలు సొంతం అవుతాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీలోని నైపుణ్యంతో గొప్ప పేరును సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అర్థ‌లాభం ఉంది.

Today rashi phalau in telugu : ధనస్సు

ఒక వ్య‌వ‌హారంలో శ‌తృవుల‌పై విజ‌యం సాధిస్తారు. అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఎటువంటి ప‌రిస్థితిలో మ‌నో బలం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

 

అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. మీ అధికార ప‌రిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. మాన‌సికంగా ధృడంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కుంభం

చ‌క్క‌ని విజ‌యాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. బంధుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

కీలక విష‌యాల్లో ఆచితూచి ముందుకు సాగితే స‌త్ఫ‌లితాలు సిద్ధిస్తాయి. అధికారుల‌తో వాగ్వాదాల‌కు దిగ‌వ‌ద్దు. చేప‌ట్టే ప‌నుల‌ను ప్ర‌ణాళికాబ‌ద్ధంగా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆటంకాలు త‌ప్ప‌వు.

Visitors Are Also Reading