Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అనారోగ్య త‌ప్ప‌వు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి అనారోగ్య త‌ప్ప‌వు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 10.06.2022: మేషం

 

ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫ‌ర్ వ‌స్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండ‌దు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. సంతానం నుంచి శుభ‌వార్త వింటారు. తెలిసిన వారితో వివాహ సంబంధం కుదిరే అవ‌కాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా పురోగ‌తి సాధిస్తారు. స్నేహితురాలితో స‌ర‌దాగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఉద్యోగంలో ప్ర‌మోష‌న్ ల‌భిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. త‌ల‌పెట్టిన ప‌నులు చాలా వ‌ర‌కు పూర్తి చేస్తారు. దూర‌ప్రాంతం నుంచి ఆశించిన స‌మాచారం అందుతుంది. బందువుల ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్య‌వ‌హారంలో పురోగ‌తి ఉంటుంది. విద్యార్థుల‌కు బాగుంది. ఆరోగ్యం జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu: మిథునం

ఆర్థిక‌, వ్యాపార రంగాల వారికి బాగుంటుంది. కొంత వ‌ర‌కు రుణ విముక్తులు అవుతారు. ఉద్యోగంలో అధికారుల ప్రోత్స‌హం ల‌భిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజ‌యాలు సాధిస్తారు. కోర్టు కేసులో నెగ్గుతారు. ఆరోగ్యం ప‌ర‌వాలేదు. ప్రేమ వ్య‌వ‌హారం ప‌ర‌వాలేదు.

Today rashi phalau in telugu : కర్కాటకం


అనుకోకుండా ఆర్థిక ప‌రిస్తితి మెరుగుప‌డుతుంది. బంధువ‌ర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉన్న ఊళ్లోనే ఉద్యోగం ల‌భించే అవ‌కాశ‌ముంది. ప‌లుకుబ‌డిగ‌ల వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. విద్యార్థులు పురోగ‌తి సాధిస్తారు. స్నేహితురాలిపై బాగా ఖ‌ర్చు చేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో అధికారుల ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. స్థాన చ‌ల‌నం జ‌ర‌గ‌వ‌చ్చు. త‌ల‌చిన ప‌నులు కొన్ని నెర‌వేరుతాయి. వివాహ ప్ర‌య‌త్నాలు ఒక ప‌ట్టాన కొలిక్కి రాక‌పోవ‌చ్చు. పిల్ల‌ల్లో ఒక‌రికి దూర‌ప్రాంతంలో ఉద్యోగం వ‌స్తుంది. చాలా వ‌ర‌కు రుణ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. స్నేహితురాలితో స‌ర‌దాగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కన్య


మంచి కంపెనీ నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫ‌ర్ రావ‌చ్చు. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదిరే అవ‌కాశ‌ముంది. విదేశాల‌లో సంతానం నుంచి శుభ‌వార్త‌లు వింటారు. బంధువుల నుంచి ఇబ్బంది ఉంటుంది. ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు. స్థాన చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. రావాల్సిన డ‌బ్బు చేతికి అందుతుంది. బంధువుల‌తో చికాకులు త‌లెత్తుతాయి. ప్ర‌ణాళిక ప్ర‌కారం.. వ్య‌వ‌హ‌రిస్తే.. ఆర్థిక ప‌రిస్థితి ఒక దోవ‌లోకి వ‌స్తుంది. విద్యార్థులు క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్య‌వ‌హారం ప‌ర‌వాలేదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 


ఉద్యోగంలో అనుకూల స‌మాచారం అందుతుంది. మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. వ్యాపార స్వ‌యం ఉపాధి రంగాల వారికి అన్ని విధాలుగా శుభ‌కార్యంలో పాల్గొంటారు సంతానానికి సంబంధించి ఓ శుభ‌వార్త వింటారు. కొద్దిగా అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశ‌ముంది.

Today rashi phalau in telugu : ధనస్సు

విదేశాల నుంచి ఆశించిన స‌మాచారం అందుతుంది. ఆదాయం పెరిగి, రుణాలు తీరుస్తారు. ప‌రిచ‌య‌స్తుల‌తో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభ‌వార్త వింటారు. ఆర్థిక లావాదేవీల‌కు ఇది స‌మ‌యం కాదు. ప్రేమ వ్య‌వ‌హారాలు న‌త్త‌న‌డ‌కన న‌డుస్తాయి. విద్యార్థులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

విదేశాల నుంచి ఆశించిన స‌మాచారం అందుతుంది. ఆదాయం పెరిగి, రుణాలు తీరుస్తారు. ప‌రిచ‌య‌స్తుల‌తో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభ‌వార్త వింటారు. ఆర్థిక లావాదేవీల‌కు ఇది స‌మ‌యం కాదు. ప్రేమ వ్య‌వ‌హారాలు న‌త్త‌న‌డ‌కన న‌డుస్తాయి. విద్యార్థులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఆదాయం నిల‌క‌డ‌గానే ఉంటుంది. శ్ర‌మ‌మీద ప‌నులు పూర్తి అవుతాయి. శుభ‌కార్యం జ‌రుగుతుంది. బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. విద్యార్థుల ప‌రిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్ర‌త్త‌. ప్రేమ వ్య‌వ‌హారం ఆశించిన స్థాయిలో ఉండ‌క‌పోవ‌చ్చు.

Today rashi phalau in telugu :  మీనం

ఆఫీస్‌లో ప‌ని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వ‌స్తాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ అన‌వ‌స‌ర ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల‌కు దూరంగా ఉండండి. అనుకున్న ప‌నులు పూర్తి అవుతాయి. విద్యార్థుల‌కు ప‌ర‌వాలేదు. వివాహ ప్ర‌య‌త్నాలు లభిస్తాయి. స్నేహితురాలితో షికార్లు చ‌క్క‌గా చేస్తారు.

Visitors Are Also Reading