Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆర్థిక విష‌యాల్లో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 29.06.2022: మేషం

 

చ‌క్క‌టి ఆలోచ‌నా విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. నూత‌న కార్య‌క్ర‌మాలను చేప‌డుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మీరు త‌లపెట్టిన కార్య‌క్ర‌మాల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌లిగిస్తుంటుంది. కుటుంబంలో చిన్న చిన్న‌ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం మంచిది.

Today rashi phalau in telugu: మిథునం

కీల‌క వ్య‌వ‌హారాల్లో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా వ‌స్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న వ్య‌యం సూచితం. బంధువుల‌తో వాద‌న‌లకు దిగ‌డం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. బంధువుల స‌హ‌కారం అందుతుంది. ఓ శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స‌మాజంలో మీ పేరు ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫ‌లితాలుంటాయి. తెలివి తేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఆయా రంగాల్లో ఆశించిన ఫ‌లితాలుంటాయి. స‌న్నిహితుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ముఖ్య విష‌యాల్లో మీ మ‌న‌స్సు చెప్పిన విధంగా న‌డుచుకోండి. స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. ఇప్ప‌టివ‌ర‌కుప‌డిన శ్ర‌మ కొలిక్కి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆర్థిక విష‌యాల్లో ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప‌నుల్లో జాప్యం జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్య‌త‌లు అధికం అవుతాయి. ఒక ప‌రీక్ష మాదిరిగా వాటిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మీ అంచ‌నాలు త‌ప్పుతాయి. విలువైన వ‌స్తువుల విష‌యాల్లో అజాగ్ర‌త్త ప‌నికి రాదు.

Today rashi phalau in telugu : ధనస్సు

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తారు. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు క‌లిసి వ‌స్తాయి. ఓర్పు త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

అదృష్ట ఫ‌లాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూల‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కీల‌క వ్య‌వ‌హారాలు క‌లిసి వ‌స్తాయి. శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. మ‌నఃసౌఖ్యం ఉంటుంది. ధ‌ర్మ‌స్థితి క‌ల‌దు. శ‌త్రువులపై మీరు విజ‌యం సాధిస్తారు. అర్థ‌లాభం ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టే ప‌నుల్లో అల‌స‌ట పెరుగ‌కుండా చూసుకోవాలి. అస్థిర‌బుద్ధి వ‌ల్ల ఇబ్బందుల‌కు గుర‌వుతారు. కీల‌క సంద‌ర్భాల్లో పెద్ద‌లు చెప్పే అనుభ‌వ సూత్రాలు అమృత‌గుళిక‌ల్లా ప‌ని చేస్తాయి. మ‌నోవిచారం క‌లిగించే ఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Visitors Are Also Reading