Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యంలో ఆచితూచి అడుగేయాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ విష‌యంలో ఆచితూచి అడుగేయాలి

by Anji
Ad

ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 27.06.2022: మేషం

 

మ‌నో ధైర్యంతో ప్ర‌య‌త్నించి కార్యాలు సాధిస్తారు. ఉత్సాహం త‌గ్గ‌కుండా ప‌ని చేయాలి. బంధు మిత్రుల‌ను క‌లుస్తారు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

ధ‌న‌లాభం ఉంది. ఒక విష‌యంలో మ‌నఃసంతోషాన్ని పొందుతారు. బంధుమిత్రుల‌త ఆనందంగా గ‌డుపుతారు. ఆర్థిక లాభాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. చేప‌ట్టే ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణ‌యాల్లో వారి స‌హ‌కారం మీకు ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

మంచి మ‌న‌స్సుతో చేసే ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సుఖ‌, సంతోషాతో గ‌డుపుతారు. ఆర్థికంగా ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. వివాదాస్ప‌ద వ్య‌క్తుల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కన్య

ఆత్మ‌శుద్ధితో ప‌ని చేసి విజ‌యాలను సొంతం చేసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మార్చ‌డం ద్వారా ఇబ‌బందులు ఎదుర‌వుతాయి. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో జాగ్ర‌త్త‌గా ప‌ని చేయాలి. అధికారులు మీకు అంత అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. నిర్ణ‌యాల్లో స్థిరత్వం ఉండ‌దు. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

త‌ల‌పెట్టిన ప‌నులు చాలా సులువుగా పూర్త‌వుతాయి. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లను అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల నుంచి ఓ ముఖ్య వ్య‌వ‌హారంల సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన స‌హ‌కారం ల‌భిస్తుంది. ఒక శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జ‌రుగుతుంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

ముఖ్య విష‌యాల్లో చంచ‌ల స్వ‌భావాన్ని రానీయ‌కండి. అనుభ‌వ‌జ్ఞుల సూచ‌న‌ల‌తో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వ‌స్థాన ప్రాప్తి క‌ల‌దు.

Today rashi phalau in telugu :  మీనం

 

శ్ర‌ద్ధ‌గా ప‌ని చేస్తే విజ‌యం త‌ప్ప‌కుండా వరిస్తుంది. ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాలి. కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల ఉత్సాహం త‌గ్గుతుంది. మీ అభివృద్ధికి ఆటంకం క‌లిగించే విష‌యాల‌కు దూరంగా ఉండాలి.

Visitors Are Also Reading