Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆ స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలి

by Anji
Ad

ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 25.06.2022: మేషం

 

కొన్ని కీల‌క నిర్ణ‌యాలు మీకు అనుకూలంగా వెలువ‌డుతాయి. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మ‌న‌స్తాపాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టిన ప‌నుల‌ను ప‌ట్టుద‌ల‌త పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. అధికారుల‌తో మాత్రం అంటిముట్ట‌న‌ట్టు ఉండ‌డ‌మే మంచిది.

Today rashi phalau in telugu: మిథునం

ఒక ముఖ్యమైన విష‌యంలో మీరు ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా పురోగ‌తి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగ‌మిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాలు న‌లుగురికి ఆద‌ర్శ‌ప్రాయంగా ఉంటాయి. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : సింహం

శ్ర‌మ పెరుగుతుంది. ఉత్సాహంగ త‌గ్గ‌కుండా చూసుకోవాలి. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కుటుంబ సౌఖ్యం క‌ల‌దు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్య‌వ‌హరించాలి. కొత్త ప‌నుల‌ను ప్రారంభించే ముందు మంచి, చెడుల‌ను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్య‌వ‌హారంలో ముందు చూపు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

మీ శ్ర‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంది. అధికారులు మీకు అనుకూల‌మైన ఒక నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అంచనాల‌ను అందుకుంటారు. విందు, వినోద‌, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభ ఫ‌లితాలు క‌ల‌వు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఫ‌లిస్తాయి. స‌మ‌స్యగా అనిపించిన అంశాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గలుగుతారు. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించి ప్ర‌శంస‌లు పొందుతారు. విందు, వినోద ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కుంభం

శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

ఉత్సాహంగా ప‌ని చేయాల్సిన స‌మ‌యమిది. కొన్ని ప‌నుల‌ను ప్రారంభించి పూర్తి చేస్తే ప్ర‌య‌త్నం చేస్తారు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌యాణాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. వృథా ఖ‌ర్చులున్నాయి.

Visitors Are Also Reading