Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఊహించ‌ని ఆటంకాలు ఎదుర‌వుతాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఊహించ‌ని ఆటంకాలు ఎదుర‌వుతాయి

by Anji
Ad

ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 21.06.2022: మేషం

 

ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ముఖ్య వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఒక విష‌యంలో పెద్ద‌ల‌ను క‌లుస్తారు. ద్వాద‌శ చంద్రస్థితి వ‌ల్ల మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

 

ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. అవ‌స‌రానికి డ‌బ్బు చేతికి అందుతుంది. ఓ వ్య‌వ‌హారంలో మీ ముందుచూపు, వ్య‌వహార శైలికి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని ముంద‌డుగు వేస్తే మేలు జ‌రుగుతుంది. ఊహించ‌ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. చేయ‌ని త‌ప్పుల‌కు నింద‌ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నోవిచారం క‌లుగ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీమీ రంగాల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. అధికారులు మీకు అనుకూల‌మైన ఓ నిర్ణ‌యాన్ని తీసుకుంటారు.

Today rashi phalau in telugu : సింహం

ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య‌ల‌ను అస‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కండి. శ‌త్రువుల విష‌యంలో కాస్త ఆచితూచి అడుగు వేయ‌డం బెట‌ర్‌.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. బంధువుల‌తో సంతోషాన్ని పంచుతుంటారు.

Today rashi phalau in telugu : తుల

ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అభివృద్ధి సాధిస్తారు. భ‌విష్య‌త్ కు సంబంధించిన విష‌యాల్లో స్ప‌ష్ట‌త వస్తుంది. ఇంట్లో శుభ‌కార్య‌క్ర‌మాలు జ‌రుగుతాయి. పెద్ద‌ల ఆశీస్సులు ఉంటాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించ‌బోయే ప‌నిలో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువుల‌తో మాట‌ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించ‌బోయే ప‌నిలో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. బంధువుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కుంభం

 

మీ ప‌నితీరుతో పెద్ద‌ల‌ను మెప్పిస్తారు. శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఓ వ్య‌వ‌హరంలో శ‌త్రువుల‌పై విజ‌యం సాధిస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  మీనం

సంద‌ర్భోచిత నిర్ణ‌యాలు లాభాన్ని చేకూరుస్తాయి. మీ కీర్తిప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది. ప్ర‌యాణాల్లో ఆటంకాలుంటాయి.

Visitors Are Also Reading