Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 06.06.2022: మేషం

 

మంచి ఫ‌లితాల‌ను పొంద‌గ‌ల‌రు. మానసిక ప్ర‌శాంత‌త ఉంటుంది. త‌ల‌పెట్టిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

శ్ర‌మ పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. అవ‌గాహ‌న లోపం లేకుండా, ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu: మిథునం

చేసే ప‌నిలో అల‌స‌ట పెరుగుతుంది. తోటివారిని క‌లుపుకునిపోతే ప‌నులు త్వ‌ర‌గా పూర్తి అవుతాయి. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. మొహ‌మాటంతో ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

గొప్ప ఫ‌లితాల‌ను సాధిస్తారు. సుఖ‌, సౌఖ్యాలు క‌ల‌వు. ఓ వార్త మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ‌, సంతోషాల‌తో గ‌డుపుతారు. చ‌క్క‌టి ప్ర‌ణాళిక‌ల‌తో వ్యాపారంలో లాభాల‌ను పొందుతారు.

Today rashi phalau in telugu : సింహం

త‌ల‌పెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో ప‌ని చేసి విజ‌యం సాదిస్తారు. ఆర్థికంగా శుభ ఫ‌లితాలున్నాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శుభ ఫ‌లితాలు ఉన్నాయి. ఒక ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్య‌మైన విష‌యంపై అధికారుల‌ను క‌లుస్తారు. బంధుమిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌ద్ధ బాగా అవ‌సరం. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు కొన్ని అమలు చేయ‌గ‌లుగుతారు. ముఖ్య విష‌యాల్లో బంధుమిత్రుల స‌ల‌హాలు అవ‌స‌రం అవుతాయి. మొహ‌మాటంతో ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. మీమీ రంగాల్లో శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాల‌కు పోకూడదు.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ ప్ర‌తిభ‌తో అసాధ్యాల‌ను సుసాధ్యం చేస్తారు. కుటుంబ స‌హ‌కారం అందుతుంది. ముఖ్యుల ద‌గ్గ‌ర అన‌వ‌స‌ర అంశాల‌ను ప్ర‌స్తావించ‌కండి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ చూపాలి. ఇబ్బంది క‌లిగించే వారి నుంచి జాగ్ర‌త్త‌గా త‌ప్పుకోవాలి. ఒక శుభ‌వార్త మ‌న‌సుకు సంతోషాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో మీకు ప్ర‌తికూల ప‌రిస్తితులు ఎదుర‌వుతాయి. పట్టుద‌ల వ‌ద‌ల‌కండి. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కుంభం

అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం. నూత‌న వ‌స్తువుల‌ను కొంటారు. మీ అధికారుల ప‌రిధి పెరుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

కాలానుగుణంగా ముందుకు సాగితే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయి. ఆర్థికంగా ప‌ర్వాలేద‌నిపిస్తుంది.కీల‌క ప‌నుల్లో కాస్త జాప్యం జ‌రిగే సూచ‌న‌లు ఉన్నాయి.

Visitors Are Also Reading