Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు ఉదయం వేళ‌లో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

Today rashi phalau in telugu 03.06.2022: మేషం

మీమీ రంగాల్లో స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు సాగి విజ‌యాన్ని సాధిస్తారు. తోటివారికి ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌ను చేస్తారు. కుటుంబంలో సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. కీల‌క వ్య‌వ‌హారాల‌ను మ‌ధ్యాహ్నంలోపు చేసుకోవ‌డం చాలా ఉత్త‌మం.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నిలో ఎన్ని ఆటంకాలుఎదురైన‌ప్ప‌టికీ అనుకున్న ఫ‌లితాన్ని మాత్రం సాధిస్తారు. దైవ‌బ‌లం మిమ్మ‌ల్ని ర‌క్షిస్తుంది. బంధు, మిత్రుల స‌హ‌కారం మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

ముఖ్య విష‌యాల‌ను మ‌ధ్యాహ్నంలోపు పూర్తి చేయండి. అన‌వ‌ర‌న వ్య‌వ‌హారాల్లో అస‌లు త‌ల‌దూర్చ‌కండి. కొన్ని ప‌రిస్థితులు మ‌నోవిచారాన్ని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

కీల‌క విష‌యాల్లో అనుకున్న ఫ‌లితాలు సిద్ధిస్తాయి. మీ ప‌నితీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : సింహం

 

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌కు అడ్డుక‌ట్ట వేయాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉన్న‌త‌మైన ఆలోచ‌న విధానంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లోపాల్గొంటారు. ఓ వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

మంచి ఫలితాలను రాబట్టడానికి ఇది సరైన సమయం. మానసికంగా దృఢంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సిద్ధిస్తుంది. దగ్గరి వారి సలహాలను పెడచెవిన పెట్టవద్దు. నూతన వస్తు, వస్త్ర ప్రాప్తి కలదు. ఆహారము సమయానికి తగిన విశ్రాంతి అవసరం. చిరునవ్వుతో అనేక సమస్యలు దూరమవుతాయని గ్రహించాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

బుద్ధి బలము బాగుంటుంది. సందర్భానుసారంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను అస్సలు వినకండి. సమయానికి నిద్ర ఆహారాలు తప్పనిసరి. ముఖ్యమైన పనులను మధ్యాహ్నం లోపు పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

స్నేహితుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్త సంబంధీకుల తో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధికమవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త అసలు వద్దు.

Today rashi phalau in telugu : కుంభం

సుఖ సౌఖ్యాల‌తో సంతోషంగా ఉంటారు. స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. అనూహ్య‌మైన ఆర్థిక ప్ర‌యోజ‌నాలున్నాయి. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

మ‌ధ్య‌మ ఫ‌లితాలున్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగితే స‌త్ప‌లితాలు సిద్ధిస్తాయి. బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవాలి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటారు.

 

Visitors Are Also Reading