Today Rasi phalau in telugu : ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 01.05.2023: మేషం
Ad
ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టే అవకాశముంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. అనారోగ్య సమస్య పరిష్కారమవుతుంది.
Today rashi phalau in telugu : వృషభం
అకస్మిక ధనలాభానికి అవకాశముంది. మీకు రావాల్సిన డబ్బులు వసూలు అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి. కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆరోగ్య సమస్యకి పరిష్కారం లభ్యమవుతుంది.
Today rashi phalau in telugu : మిథునం
విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశముంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే చాలా మంచిది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాలి. కొద్దిపాటి అనారోగ్యం సంభవించే సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది. ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉన్న పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉన్న వారికి ఆర్థికంగా బాగానే ఉంటుంది.
Today rashi phalau in telugu : సింహం
గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఇప్పుడు మీకు హ్యాండ్ ఇస్తారు. ఆచితూచి మాట్లాడటటం చాలా ఉత్తమం. ఆర్థిక పరిస్థితి చాలా నిలకడగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. వృత్తి, నిపుణులు బిజీ అవుతారు. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా కనిపిస్తోంది. పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి.
Today rashi phalau in telugu : తుల
ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి కుటుంబ సభ్యుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాల్సిన అవసరముంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఆర్థిక పరిస్థితి చాలా నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలను గడిస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఖర్చులు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో మీజాగ్రత్తలు బాగానే పని చేస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలుంటాయి.
Today Horoscope in telugu : కుంభం
ఉద్యోగ జీవితం చాలా ప్రశాతంగా సాగిపోతుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులకు సామరస్యం మెరుగుపడుతుంది.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. అవనసర పరిచయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి