ప్రతిరోజు ఉదయం వేళలో రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Advertisement
Today rashi phalau in telugu 01.06.2022: మేషం
ఈ రాశి వారు అసాధారణమైన పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. అదేవిధంగా కొత్త నైపుణ్యాన్ని కూడా సాధిస్తారు.
Today rashi phalau in telugu: వృషభం
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటి వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయాలి.
Today rashi phalau in telugu: మిథునం
శరీర సౌఖ్యం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దాని కంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పని తీరుకు ప్రశంసలు లబిస్తాయి. ఊహించిన విదంగా ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్‌కు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
Today rashi phalau in telugu : సింహం
ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. బందు, మిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. ఉల్లాస భరితమైన వాతావరణం నెలకొంటుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను మీ బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు.
Today rashi phalau in telugu : తుల
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఓ వార్త మనశ్శాంతిని తగ్గిస్తుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా ధృడంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
Today rashi phalau in telugu : ధనస్సు
Today rashi phalau in telugu : మకరం
కష్టానికి తగిన ఫలితాలు సొంతమవుతాయి. నూతన కార్యక్రమాలను కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. స్థాన చలన సూచనలున్నాయి.
Today rashi phalau in telugu : కుంభం
ఆత్మీయుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. స్థిరమైన భవిష్యత్ కోసం ఆలోచనలు చేస్తారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు.
Today rashi phalau in telugu : మీనం
పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసంతో పని చేయాలి. అలసట పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.