Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 31.07.2022: మేషం

 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లాలున్నాయి. కుటుంబ స‌భ్యుల‌కు స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొన్ని కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి చిత్త‌శుద్ధి చాలా అవ‌స‌రం. అన‌వ‌స‌ర విష‌యాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. సాహ‌సోపేత‌మైన విజ‌యాలున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

ఆత్మ‌విశ్వాసంతో చేప‌ట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. గొప్ప ఫ‌లితాల‌ను అందుకుంటారు. ప్రతిభతో విజ‌యాల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

దైవానుగ్ర‌హంతో చేప‌ట్టిన ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కుంటారు. క్ర‌మ క్ర‌మంగా అభివృద్ధి సాధిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

ఆర్థికంగా శుభ ఫ‌లితాలున్నాయి. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో మేలైన ఫ‌లితాలు సాధిస్తారు. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. మ‌న‌సు చెడ్డ ప‌నుల మీద‌కు మ‌ళ్లుతుంది. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఆదాయానికి త‌గ్గ‌ట్టు ఖ‌ర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : తుల

అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతారు. చేప‌ట్టిన ప‌నుల‌ను మీరు అనుకున్న‌విధంగా అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఆయా రంగాల్లో మీరు ఊహించ‌ని ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆర్థిక అంశాల్లో పురోగ‌తి ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. చేప‌ట్టే ప‌నుల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బుద్ధిబ‌లంతో ముందుకు సాగితే అనుకున్న‌ది సిద్ధిస్తుంది.చ‌క్క‌ని ప్ర‌ణాళిక ద్వారా స‌త్ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ మీ రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. చిన్న విష‌యాలు కూడా పెద్ద‌విగా క‌నిపిస్తాయి. స‌మ‌స్య పెరుగుతుంది. మ‌నోవిచారాన్ని క‌లిగించే ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. బుద్ధిబ‌లంతో వాటిని అధిగ‌మిస్తారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఎవ్వ‌రితోనూ విభేదించ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

మీకు కాలం అనుకూలిస్తుంది. ప్రారంభించిన ప‌నులు విజ‌య‌వంతమ‌వుతాయి. మాన‌సికంగా ప్ర‌శాంతంగా ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన ప‌నుల్లో ఆశించిన ఫ‌లితాలు అందుకుంటారు. దైవ‌బ‌లం ఉంది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. వ్యాపారంలో శుభ‌ఫ‌లితాలున్నాయి.

Visitors Are Also Reading