Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 30.07.2022: మేషం

 

గ‌తంలో నిర్ల‌క్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. గో సేవ చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాలుంటాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ఒక శుభ‌వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి. స్థిర నిర్ణ‌యాల‌తో చేసే ప‌నులు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

ఉత్సాహంగా ప‌ని చేస్తారు. బంధువుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌తి విష‌యాన్నీ కుటుంబంతో చ‌ర్చించి మొద‌లుపెట్టాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సొంతింటి వ్య‌వ‌హారంలో ముంద‌డుగు ప‌డుతుంది. బందు,మిత్రుల‌ను క‌లుస్తారు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌యాణాల్లో జాగ్రత్త‌గా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అపోహ‌ల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సంతోష‌క‌ర‌మైన వార్త వింటారు. ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. ధ‌న‌లాభం సూచితం. వివాదాల్లో త‌ల‌దూర్చ‌కండి.

Today rashi phalau in telugu : తుల

అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు ప‌డుతుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఎవ్వ‌రితో కూడా వాదోప‌వాదాలు చేయ‌రాదు.

Today rashi phalau in telugu : ధనస్సు

ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. గొప్ప‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. న‌లుగురికీ ఆద‌ర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ధ చేయ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఒక వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుతుంది. బుద్ధిబ‌లం బాగుంటుంది. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నుల్లో గొప్ప ఫ‌ల‌తాలు సాధిస్తారు. మ‌నః సంతోషాన్ని పొందుతారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ప‌ట్టుద‌ల‌తో విజ‌యం సాధిస్తారు. అధికారుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కార్య‌సిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి స‌హ‌కారంతో అనుకున్న ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Visitors Are Also Reading