Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.07.2022: మేషం

 

మీ రంగాల్లో ఫ‌లితాలు మీకు అనుకూలంగా వెలువ‌డుతాయి. కీల‌క స‌మయాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఉత్సాహంగా ప‌ని చేయాల్సిన స‌మ‌యం ఇది. కొన్ని ప‌నుల‌ను ప్రారంభించి పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌యాణాలు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. వృథా ఖ‌ర్చులున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అంచ‌నాల‌ను అందుకుంటారు. విందు, వినోద ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కొత్త ప‌నుల‌ను ప్రారంభించే ముందు మంచి, చెడుల‌ను ఆలోచించి ముందుకు సాగండి. కీల‌క వ్య‌వ‌హారంలో ముందు చూపు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : సింహం

ముఖ్య‌మైన విష‌యంలో మీరు ఆశించిన పురోగ‌తి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన ప‌నుల‌ను ప‌ట్టుద‌ల‌తో పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. అధికారుల‌తో మాత్రం అంటిముట్ట‌న‌ట్టు ఉండ‌డం మంచిది.

Today rashi phalau in telugu : తుల

మీ శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. అధికారులు మీకు అనుకూల‌మైన ఓ నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. కొన్ని కీల‌క ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వీరికి శ్ర‌మ పెరుగుతుంది. ఉత్సాహం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. బంధువుల‌తో కాస్త ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

శుభ ఫ‌లితాలు క‌ల‌వు. కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వ‌చ‌నాలు ఫ‌లిస్తాయి. స‌మ‌స్య‌గా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయ‌వ‌ద్దు. బంధువుల‌తో ఆనందాన్ని పంచుకుంటారు. ప్ర‌యాణాలు శుభ‌ప్ర‌దం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. కీల‌క బాధ్య‌త‌లు మీ భుజాన ప‌డ‌తాయి. వాటిని స‌మ‌ర్థవంతంగా నిర్వ‌హించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు. విందు, వినోద‌, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాలు న‌లుగురికి ఆద‌ర్శంగా ఉంటాయి. ఆయా రంగాల్లో అభివృద్ధికి శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu :  మీనం

బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Visitors Are Also Reading