Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవ‌స‌రం

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవ‌స‌రం

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 23.07.2022: మేషం

 

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. కొన్ని సంద‌ర్భాల్లో అస్థిర బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. మీదైనా రంగంలో ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి ఉంటుంది. స్వ‌స్థాన ప్రాప్తి సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. మ‌నోధైర్యంతో చేసే ప‌నులు నెర‌వేరుతాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని కాస్త నిరుత్సాహ‌ప‌రుస్తాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మంచి ప‌నులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల‌త క‌ల‌దు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో వెనుక‌డుగు వేయ‌కండి. ప్ర‌ణాళిక‌ల‌కు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణ‌యాలు విజ‌యాన్ని చేకూరుస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

శుభ‌కాలం మ‌నోధైర్యంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఒక ప‌నిలో మీకు అధికారుల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అర్థ‌, వ‌స్త్ర లాభాలున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సంపూర్ణ అవ‌గాహ‌న‌తో చేసే ప‌నులు మంచి ఫ‌లితాన్ని ఇస్తాయి. తోటివారి సూచ‌న‌లు ఉప‌క‌రిస్తాయి. వివాదాల‌కు దూరంగా ఉండాలి. ప్ర‌శాంతంగా వ్య‌వ‌హ‌రిస్తే అన్ని స‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : తుల

ప‌నుల‌కు ఆటంకాలు క‌లుగ‌కుండా చూసుకోవాలి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవ‌స‌రం. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌ను ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఒక వ్య‌వ‌హారంలో డ‌బ్బు చేతికి అందుతుంది. బుద్ధిబ‌లం బాగుంటుంది. కీల‌క స‌మ‌యాల్లో స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాలున్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఎవ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌రాదు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప‌ట్టుద‌ల‌తో విజ‌యాన్ని సాధిస్తారు. అధికారుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కార్య‌సిద్ధి విశేషంగా ఉంది. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టే ప‌నుల్లో గొప్ప ఫ‌లితాలు సాధిస్తారు. మ‌నః సంతోషాన్ని పొందుతారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

మంచి ఫ‌లితాలున్నాయి. ఉత్సాహంగా ప‌ని చేయాలి. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. శాంతి చేకూరుతుంది.

Visitors Are Also Reading