Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకోని వివాదాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అనుకోని వివాదాలు వ‌స్తాయి జాగ్ర‌త్త‌..!

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 21.07.2022: మేషం

 

ఉద్యోగంలో శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితాలుంటాయి. అన‌వ‌ర‌స ఖ‌ర్చులు వ‌స్తాయి. నిర్ణ‌యాల్లో స్థిర‌త్వం ఉండ‌దు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ రంగాల్లో మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీకు మ‌నోవిచారాన్ని క‌లిగిస్తాయి. అన‌వ‌స‌ర‌మైన ఖ‌ర్చులు చేయాల్సిన ప‌రిస్తితులు వ‌స్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

ఆత్మ‌శుద్ధితో ప‌ని చేసి విజ‌యాల‌ను సొంతం చేసుకుంటారు. త‌రుచూ నిర్ణ‌యాలు మార్చ‌డం ద్వారా కాస్త ఇబ్బందులు ఎదుర‌వుతాయి. బంధువుల‌తో ప్రేమ‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ధ‌ర్మసిద్ధి ఉంది. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాల‌ను సాధిస్తారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. వివాదాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేసి మంచి ఫ‌లితాల‌ను సాదిస్తారు. ఆత్మీయుల స‌ల‌హాలు ప్ర‌శాంత‌తను ఇస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో స‌ఖ్య‌త‌గా మెల‌గాలి. ఎవ్వ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ఉత్సాహ‌కంగా ముందుకు సాగితే మంచి జ‌రుగుతుంది. ఆరోగ్యంపై శ్ర‌ద్ద చాలా అవ‌స‌రం. వివాహ ప్ర‌య‌త్నానికి మంచిరోజు. ఆదాయం పెరుగుతుంది. ఖ‌ర్చు కూడా అంత‌కంటే ఎక్కువ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : తుల

ఓ కీల‌క వ్య‌వ‌హారంలో కుటుంబ స‌భ్యుల నుంచి సంపూర్ణ స‌హ‌కారం ల‌బిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన స‌హ‌కారం ఉంటుంది. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఓ ముఖ్య‌మైన వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మ‌నోధైర్యంతో ముంద‌డుగు వేసి స‌త్ఫ‌లితాలు సాదిస్తారు. బందు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. వారి వ‌ల్ల అనవ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే సూచ‌న‌లున్నాయి. తోటివారి స‌హ‌కారంతో మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. చేప‌ట్టే ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు పెరగ‌కుండా చూసుకోవాలి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మాట్లాడాలి.

Today rashi phalau in telugu : కుంభం

శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీల‌క నిర్న‌యాల‌ల్లో వారి స‌హ‌కారం మీకు ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

బంధు, మిత్రుల స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో తొంద‌ర‌పాటు వ‌ద్దు. ఉద్యోగంలో స్వ‌స్థాన ప్రాప్తి క‌ల‌దు. అనుకోని వివాదాలు సంభ‌విస్తాయి జాగ్ర‌త్త‌.

Visitors Are Also Reading