Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోవాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 20.07.2022: మేషం

 

చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బందుల పాల‌వుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ప్ర‌య‌త్న‌కార్య‌సిద్ధి ఉంది. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో పెద్ద‌ల సాయం అందుతుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Today rashi phalau in telugu: మిథునం

కార్య‌సిద్ధి ఉంది. ప్రారంభించిన ప‌నిలో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించి అనుకున్ని సాధిస్తారు. చ‌క్క‌ని ఆలోచ‌న విధానంతో ముందుకు సాగి మంచి పేరు సంపాదిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేసి అనుకున్న‌ది సాధిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు సూచితం. శ్ర‌మ అధికమ‌వుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న బాధ క‌లిగిస్తుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మంచి ప‌నులు చేప‌డుతారు. ఉద్యోగంలో మంచి ఫ‌లితాలున్నాయి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తారు. కాలం క‌లిసి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : తుల

శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో కుటుంబ స‌భ్యుల నుంచి సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. అవ‌స‌రానికి త‌గిన స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మిశ్ర‌మ వాతావ‌ర‌ణం క‌ల‌దు. కీలక వ్య‌వ‌హారాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ రంగాల్లో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఆత్మ‌విశ్వాసం స‌డ‌ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు వ‌స్తాయి. నిర్ణ‌యాల‌తో స్థిర‌త్వం ఉండ‌దు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ నిజాయితి మిమ్మ‌ల్ని కాపాడుతుంది. కుటుంబ స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. ప్ర‌యాణాల‌తో ఫ‌లితం ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

మ‌నోబ‌లాన్ని క‌లిగించే ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. ఉత్సాహ‌వంతంగా వాతావ‌ర‌ణం ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

మీ రంగాల్లో విజ‌య‌సిద్ధి ఉంది. ఓ విష‌యంలో ఆనందాన్ని పొందుతారు. ఆర్థికంగా మేలు చేకూరుతుంది.

Visitors Are Also Reading