Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు త‌ల‌పెట్టిన ప‌నిలో విజ‌యం సాధిస్తారు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు త‌ల‌పెట్టిన ప‌నిలో విజ‌యం సాధిస్తారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 18.07.2022: మేషం

 

శ్ర‌మ‌తో కూడిన విజ‌యాలు ఉన్నాయి. మీ రంగాల్లో జాగ్ర‌త్త‌గా ముందుకు సాగాలి. వాద ప్ర‌తివాదాల జోలికి పోకుండా ఉండ‌డం మేలు. శారీర‌క శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

అనుకూల ప‌రిస్థితులు ఉన్నాయి. కీల‌క ఆర్తిక వ్య‌వ‌హారాలు ల‌భిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొంటారు. తోటివారి స‌హాయ స‌హ‌క‌రాలున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

 

శుభ‌కాలం ఉంటుంది. దైవ‌బ‌లం ఉంటుంది. అనుకున్న ప‌నులు నెర‌వేరుతాయి. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్ర‌యాణాలు క‌లిసి వ‌స్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేప‌ట్టే ప‌నిలో అవ‌గాహ‌న లోపం లేకుండా చూసుకోవాలి. బంధువుల వ్య‌వ‌హారాల్లో చొరవ తీసుకోవ‌ద్దు. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : సింహం

సాహ‌సోపేత‌మై నిర్ణ‌యాలు గొప్ప లాభాన్ని ఇస్తాయి. మ‌నోధైర్యం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అదిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : కన్య

మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. మీరు ఊహించిన దాని కంటే అధిక ధ‌న లాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన ప‌నుల్లో ముంద‌డుగు ప‌డుతుంది. శ‌త్రువుల మీద మీరే విజ‌యం సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు పూర్తి చేసి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. స‌మాజంలో మంచి పేరు ద‌క్కుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది. ఇంటి వ్య‌వ‌హారాల్లో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. అధికారుల స‌హ‌కారంతో ప‌నులు పూర్త‌వుతాయి. కుటుంబంలో చిన్న పాటి అభిప్రాయ బేధాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ముఖ్య కార్యాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో మీ శ్ర‌మ‌కు త‌గిన గుర్తింపు ద‌క్క‌డానికి బాగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లిత‌ముంటుంది. అదికారుల‌తో న‌మ్ర‌త‌గా ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. మీరు చేయ‌ని పొర‌పాటుకు నింద ప‌డాల్సి రావ‌చ్చు.

Today rashi phalau in telugu : కుంభం

విశేష‌మైన శుభ ఫ‌లితాలు ఉన్నాయి. స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌ల‌తో మంచి ఫ‌లితాల‌ను సాధిస్తారు. త‌ల‌పెట్టిన ప‌నిలో విజ‌యం సిద్ధిస్తుంది. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో తోటివారి సాయం అందుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధు మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సామ‌ప‌రుస్తాయి. ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అని మ‌రువ‌వ‌ద్దు.

Visitors Are Also Reading