Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 16.07.2022: మేషం

 

ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో అనుకోని స‌మ‌స్య ఒక‌టి ఎదుర‌వుతుంది. ఉద్యోగ‌, వ్యాపారంలో శుభ‌వార్త వింటారు. సానుకూల దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించండి. ప్ర‌మాదాల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండండి.

Today rashi phalau in telugu: వృషభం 

అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ప‌నుల్లో పురోగ‌తి ఉంటుంది. స‌మ‌యానికి ఏదో ఒక సాయం అందుతుంది. అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. అంత‌రంగిక విష‌యాలు ఎవ్వరితోనూ చ‌ర్చించ‌వ‌ద్దు. బందువుల‌తో అపార్థాలు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ‌, వివాహ ప్ర‌య‌త్నాల‌కు స‌మ‌యం అనుకూలంగా ఉంటుంది. ప‌లుకుబ‌డిగ‌ల వారితో ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల‌తో విబేదాలు రాకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఉద్యోగ‌, వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. స్వ‌యంకృషితో మంచి పేరు తెచ్చుకుంటారు. సంప‌ద పెంచుకునే ఆలోచ‌న చేస్తారు. ఇంటా బ‌య‌టా ఒత్తిడిని త‌ట్టుకుని స‌త్ఫ‌లితాలు సాదిస్తారు. చాలాకాలంగా చేస్తున్న వివాహ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగాల్లో శ్ర‌మ‌, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ప్ర‌తీ విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి స‌ల‌హాలు తీసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. ధ‌న లాభానికి అవ‌కాశం ఉంది. బంధువులు స‌హాయం కోసం ఒత్తిడి తెస్తారు. విదేశాల్లో ఉన్న సంతానానికి మంచి జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

ఉద్యోగంలో శుభ‌వార్త‌లు వింటారు. మీ కృషికి త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. కుటుంబంలో ప్ర‌శాంత ప‌రిస్థితులు నెల‌కొంటాయి. ఆరోగ్య స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. ముఖ్య‌మైన ప‌నుల్లో అవ‌రోధాలు తొల‌గుతాయి. ద‌గ్గ‌రి బంధువు ఆరోగ్యం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

స‌న్నిహితుల తోడ్పాటుతో ముఖ్య‌మైన పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో స‌హోద్యోగుల నుంచి స‌హాయ‌, స‌హ‌కారాలు అందుతాయి. బంధువుల‌కు మీ వ‌ల్ల మేలు జ‌రుగుతుంది. అనుకోని విధంగా డ‌బ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు బాగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మంచి జీవితం కోసం మార్గాలు ఆలోచిస్తారు. అనుకున్న ప‌నులు శ్ర‌మ మీద పూర్త‌వుతాయి. బంధు, మిత్రుల రాక‌పోక‌లుంటాయి. ఆదాయం నిల‌క‌డ‌గా ఉంటుంది. వ్యాపారుల‌కు అనుకూలంగా ఉంది. పెళ్లి సంబందం కుదురుతుంది. దూర ప్ర‌యాణాల‌కు అవ‌కాశం ఉంది. డ‌బ్బు న‌ష్టం జ‌రుగ‌వ‌చ్చు.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగ‌, వ్యాపారాల్లో మీ శ్ర‌మ స‌త్ప‌లితాల‌ను ఇస్తుంది. ఎన్ని అవ‌రోధాలు ఎదురైన‌ప్ప‌టికీ ముఖ్య‌మైన ప‌నులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఉన్న‌త ప‌ద‌వుల‌కు అవ‌కాశ‌ముంది. ఖ‌ర్చు చేసే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించాలి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఆదాయం, ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంటాయి. ఇతరుల‌కు స‌హాయం చేస్తారు. శ్ర‌మ మీద ప‌నులు పూర్త‌వుతాయి. బంధు మిత్రుల నుంచి సాయం అందుతుంది. వ్య‌క్తి గ‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగ‌తి సాధిస్తారు.

Today rashi phalau in telugu : కుంభం

ఉద్యోగ‌ప‌రంగా మంచి స‌మ‌యం. వ్యాపారంలో శ్ర‌మ‌ పెరిగిన‌ప్ప‌టికీ మంచి ఫ‌లితాలు అనుభ‌వానికి వ‌స్తాయి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆదాయం పెంచుకునే మార్గాల గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. మిత్రుల‌కు మీ వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu :  మీనం

అన్ని విధాలుగా అనుకూల స‌మ‌యం. శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం పొందుతారు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. సంతానం నుంచి శుభ‌వార్త‌లు వింటారు. కుటుంబ స‌హ‌కారం ఉంటుంది. ప్ర‌మాదాల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల వారు సునాయాసంగా పురోగ‌తి సాధిస్తారు.

Visitors Are Also Reading