Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 15.07.2022: మేషం

 

మీ మీ రంగాల్లో అనుకున్న ఫ‌ల‌తాలు సొంత‌మ‌వుతాయి. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికి వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఓ వ్య‌వ‌హారంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. కొంద‌రి వ్య‌క్తుల ప్ర‌వ‌ర్త‌న లేదా సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి ఉంది. కొన్ని విష‌యాల్లో మ‌నోనిబ్బ‌రం అవ‌స‌రం. కొన్నిసంద‌ర్భాల్లో అస్థిర బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు. కీల‌క లావాదేవీల విష‌యంలో నిపుణులను సంప్ర‌దించి చేయ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంక‌ల్ప‌బ‌లంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కారం ఉంది. కుటుంబ స‌భ్యుల ఆద‌రాభిమానాలుంటాయి.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో ఉన్న‌త ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టే ప‌నుల్లో దేహజాడ్యాన్ని రానివ్వ‌కండి. విఘ్నాలు ఎదురు అవుతాయి. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించండి. ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ధ చేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : తుల

మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ఆర్థికంగా మిశ్ర‌మ‌కాలం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.. ఆరోగ్యం ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మ‌విశ్వాసంతో చేసే ప‌నుల వ‌ల్ల మంచి చేకూరుతుంది. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అవ‌స‌రానికి సాయం చేసే వారు ఉన్నారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ కృషి ఫ‌లిస్తుంది. అధికారులు మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు కురిపిస్తారు. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న ప‌నిని త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. ఎవ్వ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మాన‌సిక సౌఖ్యం క‌ల‌దు. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ముఖ్య వ్య‌వ‌హారాల్లో నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : కుంభం

కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క‌మైన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంది. వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu :  మీనం

అభివృద్ధి కోసం చేసే ప్ర‌తి ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. గ్ర‌హ‌బ‌లం అనుకూలిస్తోంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కారం ఉంది. కుటుంబ స‌భ్యుల ఆద‌రాభిమానాలుంటాయి.

Visitors Are Also Reading