Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు నిర్ల‌క్ష్యం చేయ‌కండి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు నిర్ల‌క్ష్యం చేయ‌కండి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 09.07.2022: మేషం

 

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: వృషభం 

మంచి ప‌నులు చేప‌డుతారు. గొప్ప వారితో స‌త్సాంగ‌త్సం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు చాలా అవ‌స‌రం.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలుంటాయి. ప‌క్క వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గ‌తాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

కృషికి త‌గ్గ ఫ‌లితాలు ఉంటాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నిలో విజ‌యం సిద్ధిస్తుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు. ఎట్టి ప‌రిస్థితిలో నిర్ల‌క్ష్యాన్ని ద‌రి చేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

ల‌క్ష్యాల‌ను సాధించే క్ర‌మంలో ఒత్తిడిని జ‌యించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్న‌వాళ్లు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశ‌ముంది. ముఖ్య‌విష‌యాల్లో ముందుగానే స్పందించండి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. ప్రారంభించిన ప‌నిఓ ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుకుగా పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

చిత్త శుద్ధితో ప‌ని చేసి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక శుభ‌వార్త మీకు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగిస్తుంది. ఆర్థిక వ్య‌వ‌హారాలు లాభిస్తాయి. బంధు, మిత్రుల‌ను క‌లిసి సంతోషంగా గ‌డుపుతారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

సంక‌ల్ప‌సిద్ధి ఉంది. వ్య‌యం పెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. కొన్ని సంఘ‌ట‌న‌లు బాధ క‌లిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్ప‌ష్ట‌త అవ‌స‌రం. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం క‌ల‌దు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి స‌హ‌కారం ఉంటుంది. ఒక శుభ‌వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఒక వ్య‌వ‌హారంలో స‌మ‌యానుకూలంగా స్పందించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోకండి. ఒక వ్య‌వ‌హారంలో ధ‌నం చేతికి అందుతుంది. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌ర‌గ‌కుండా చూసుకోవాలి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Visitors Are Also Reading