Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ధన, ధాన్యాభివృద్ధి కలదు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ధన, ధాన్యాభివృద్ధి కలదు

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 06.07.2022: మేషం

 

చేప‌ట్టిన ప‌నుల్లో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించి.. అనుకూల ఫ‌లితాల‌ను సాధిస్తారు. ఓ కీల‌క‌మైన స‌మ‌స్య‌ను చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రారంభించిన ప‌నిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్ప‌టికి అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. బంధు, మిత్రుల స‌హ‌కారం మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. తోటివారి స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీల‌క విష‌యాల్లో అనుకున్న ఫ‌లితాలు సిద్ధిస్తాయి. మీ ప‌నితీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : సింహం

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా దైవానుగ్ర‌హంతో వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటారు. క్ర‌మంగా అభివృధ్ది సాధిస్తారు.

Today rashi phalau in telugu : కన్య

శ‌రీర సౌఖ్యం ఉంది. మీ మీ రంగాల్లో స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు సాగి విజ‌యం సాధిస్తారు. తోటివారికి ఉప‌యోగ‌ప‌డే కార్య‌క్ర‌మాల‌ను చేస్తారు. స‌మాజంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : తుల

కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాలి. బంధు, మిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంఇ. అన‌స‌ర ఖ‌ర్చుల‌కు అడ్డుక‌ట్ట వేయాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌కండి. ఉద్యోగంలో ఉన్న‌తాధికారుల‌తో న‌మ్ర‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. గిట్ట‌ని వారు మీ ఉత్సాహం నీళ్లు చ‌ల్లుతారు. మ‌నోవిచారం క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

స‌కాలంలో ప‌నులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. గొప్ప‌వారిని క‌లుస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా తెలివిగా ప‌రిష్క‌రిస్తారు. వృథా ప్ర‌సంగాల‌తో స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి. మీ పై అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. తోటివారి స‌హ‌కార‌ముంటుంది. స‌మ‌యానికి ఆహారంతో పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  మీనం

ఆత్మ‌బ‌లంతో ముందుకు సాగి విజ‌యం సాధిస్తారు. ధ‌న‌దాన్యాభివృద్ధి క‌ల‌దు. మాట ప‌ట్టింపుల‌కు పోకండి. మొహ‌మాటం వ‌ల్ల లేనిపోని స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకోకండి. ఎవ‌రినీ అతిగా న‌మ్మ‌కండి.

Visitors Are Also Reading