Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 05.07.2022: మేషం

 

వృత్తి,ఉద్యోగాల్లో మంచి ఫ‌లితాలున్నాయి. శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. శుభ భ‌విష్య‌త్ కోసం ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డాలి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ శుభ‌వార్త మ‌నోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఆత్మీయుల స‌హాయ స‌హ‌కారాలు మేలు చేస్తాయి. సంతోష‌క‌ర‌మైన స‌మ‌యాన్ని గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన ప‌నులు త్వ‌రగా పూర్త‌వుతాయి. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్ర‌తిభ‌ను పెద్ద‌లు మెచ్చుకుంటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

చేప‌ట్టే ప‌నుల్లో స్థిర స‌మ‌యాల్లో ముందుకు సాగండి. శ్ర‌మ పెరుగుతుంది. అన‌వ‌స‌ర విష‌యాల్లో క‌లుగ‌చేసుకోండి. అన‌వ‌స‌ర విష‌యాల్లో క‌లుగ‌చేసుకోకండి. ఎవ‌రికీ ఎక్కువ‌గా న‌మ్మ‌రాదు.

Today rashi phalau in telugu : సింహం

మాన‌సికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్య‌వ‌హారంలో మీ ముందు చూపు వ్య‌వ‌హార శైలికి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కొన్ని సంఘ‌ట‌న‌ల ద్వారా జ్ఞానోద‌యం అవుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాల్లో తోటివారిని క‌లుపుకొని పోవాలి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌లకు ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొంటారు. మాన‌సిక ప్ర‌శాంత‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో స్వ‌స్థాన ప్రాప్తి ఉంది. వ్యాపారంలో అనూహ్య‌మైన లాభాలు సొంతం అవుతాయి. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ‌రీర సౌఖ్యం క‌ల‌దు. కీల‌క విష‌యాల్లో ఆచితూచి అడుగేయాలి. స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తే సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తే సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త. ఇష్ట‌దైవారాధ‌న శ‌క్తిని ఇస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

దీర్ఘ‌దృష్టితో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటారు. కీల‌క అంశాల్లో పెద్ద‌ల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం. రుణ స‌మ‌స్య‌లు పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ద అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టే ప‌నుల్లో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. తోటివారి స‌హ‌కారంతో స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అష్ట‌మంలో చంద్రుడు సంచారం అనుకూలంగా లేదు.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆశించే నిర్ణ‌యాలు వ‌స్తాయి. చేప‌ట్ట‌బోయే ప‌నుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu :  మీనం

ప్ర‌భుత్వ కార్య‌సిద్ధి క‌ల‌దు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గ‌డుపుతారు. బంధుప్రీతి క‌ల‌దు.

Visitors Are Also Reading