Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖ‌ర్చులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఖ‌ర్చులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 04.07.2022: మేషం

 

క‌ష్టానికి త‌గ్గ ఫ‌లిత‌ముంటుంది. మీ ఓర్పు మిమ్మ‌ల్ని కాపాడుతుంది. అధికారుల వైఖ‌రి మీ ప‌ట్ల మిశ్ర‌మంగా ఉంటుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టేవిధంగా ఉంటాయి. బంధుమిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: వృషభం 

ప‌నిలో శ్ర‌మ పెరిగిన‌ప్ప‌టికీ మ‌నోభిష్టం నెర‌వేరుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం మీకు గొప్ప ఫ‌లితాల‌ను తెచ్చిపెడుతుంది. వ్యాపారంలో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు అమృత గుళిక‌ల్లా ప‌ని చేస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

గ్ర‌హ‌బ‌లం త‌క్కువ‌గా ఉంది. చ‌క్క‌టి ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగితే సానుకూల ఫ‌లితాలు సాధిస్తారు. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ఒక ప‌నిలో మీకు బంధువుల‌తో వాదోప‌వాదాలు వ‌ద్దు. ప్రశాంతంగా వ్య‌వ‌హ‌రిస్తే అన్ని స‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

మీలోని మంచిత‌న‌మే మీ ఎదుగుద‌ల‌కు మూలం అవుతుంది. మంచి మ‌న‌స్సుతో ముందుకుసాగి అనుకున్న‌ది సాధిస్తారు. ధ‌న‌వ్య‌యం పెరిగే అవ‌కాశాలున్నాయి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : సింహం

అనుకూల‌మైన స‌మ‌యం. బంధు మిత్రుల‌తో క‌లిసి కీల‌క విష‌యాలు చ‌ర్చిస్తారు. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేసి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మంచి మ‌న‌స్సుతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. మీలోని మంచి త‌న‌మే మీ ఎదుగుద‌ల‌కు మూలం అవుతుంది. ధ‌న‌వ్య‌యం పెరిగే అవ‌కాశాలున్నాయి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి. కొన్ని స‌మ‌యాల్లో అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయడానికి బాగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్య‌వ‌హారం ల‌భించిన చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అవ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీ రంగాల్లో ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం దైవ‌చింత‌న అవ‌స‌రం అవుతుంది. ప్ర‌య‌ణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప‌నులు వేగ‌వంతంగా పూర్త‌వుతాయి.

Today rashi phalau in telugu : కుంభం

బుద్ధిబ‌లం బాగుంటుంది. సంద‌ర్భోచితంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. చెప్పుడు మాట‌ల‌ను వినకండి. ప్ర‌యాణాల్లో ఆటంకాలుంటాయి.

Today rashi phalau in telugu :  మీనం

ఒక వ్య‌వ‌హారంలో మీకు పెద్ద‌ల ఆశీస్సులు ల‌భిస్తాయి. ఒక శుభ‌వార్త మీకు మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను క‌లిగి వ‌స్తుంది. ఒక వ్య‌వ‌హారంలో మీ ప‌నితీరును అధికారులు మెచ్చుకుంటారు. బంధువుల‌తో అనుకూల‌త ఉంది.

Visitors Are Also Reading