Home » Today rasi phalalu in telugu : ఈ రాశివారికి అదృష్టం వ‌రిస్తుంది

Today rasi phalalu in telugu : ఈ రాశివారికి అదృష్టం వ‌రిస్తుంది

by AJAY
Ad

రాశిఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

మీలోని ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. బంధు మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అనారోగ్య స‌మ‌స్య‌లు పెర‌గ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : వృషభం

ఆటంకాల వ‌ల్ల శ్ర‌మ అధిక‌మ‌వుతుంది. అభివృద్ధికి సంబంధించిన విష‌యంలో జాగ్ర‌త్త‌. బందు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోండి. న‌వ‌గ్ర‌హ ఆల‌య ద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

Today rashi phalau in telugu : మిథునం

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆలోచ‌న‌ల‌తో మార్పులు క‌లుగ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీకు జ్ఞానోద‌యాన్ని క‌లుగ‌జేస్తాయి. లింగాష్ట‌కం చ‌ద‌వండి మంచి జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

తోటివారి స‌హ‌కారముంటుంది. మీ ప్ర‌తిభ‌కు పెద్ద‌ల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. శ‌రీర సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ఆంజ‌నేయ‌స్తోత్రం చ‌దివితే బాగుంటుంది.

Today rashi phalau in telugu : సింహం

స‌కాలంలో ప‌నులు పూర్త‌వుతాయి. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. త‌ల్లిదండ్రుల ఆశీర్వ‌చ‌నంతో స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Today rashi phalau in telugu : క‌న్య

Advertisement

సంతృప్తిక’ర’మ’యైన ఫలితాలను అందుకుంటున్నారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్య‌మైన సంద‌ర్భాల్లో మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించిన పనుల’ను సకాలంలో పూర్తి చేస్తారు. మనః సౌఖ్యం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలుంటాయి. సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌తో గొప్ప విజయాలున్నాయి. గిట్ట‌నివారితో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రారంభించిన కార్య క్ర‌మాల్లో ఉత్సాహంతో ప‌ని చేసి విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా శుభపలితాలున్నాయి. విందు, వినోద కార్యక్ర మాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీల‌క స‌మ‌యంలో స‌మ‌యోచితంగా స్పందిస్తే మేలు జ‌రుగుతుంది. ఆర్థికంగా మేలు అయిన స‌మయం.

Today rashi phalau in telugu : మకరం

ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆట‌కాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవటంలో తడబడతారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగించాయి. శ‌ని శ్లోకాన్ని చ‌దివితే అన్ని విధాలుగా మంచిది.

Today rashi phalau in telugu : కుంభం

బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. అధికారుల సహకారం ఉంటుంది. తప్పుదోవ పట్టించేవారు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్ర‌యాణాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి.

Today rashi phalau in telugu : మీనం

చిత్త శుద్దితో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. మానసిక ప్ర‌శాంత‌త అవ‌స‌రం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన చేస్తే మంచిది.

Visitors Are Also Reading