రాశిఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today rashi phalau in telugu : మేషం
Advertisement
ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. బంధు మిత్రులు సహాయం అందిస్తారు. దగ్గరి బంధువులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నలుగురితో కలివిడిగా ఉడటం మంచిది.
Today rashi phalau in telugu : వృషభం
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల వారికి అనుకూల సమయం. ఉద్యోగపరంగా కొంత ప్రతికూలత ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఒకపట్టాన పెళ్లి సంబంధం కుదరదు. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
Today rashi phalau in telugu : మిథునం
అదృష్టకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు తప్పవు. ఆరోగ్యం పరవాలేదు. ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపార పరంగా అనుకూల వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా అనుకూల కాలంనడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు.
Today rashi phalau in telugu : సింహం
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారు ఇల్లు మారడానికి అవకాశముంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వ్యాపారుల పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది.
Today rashi phalau in telugu : కన్య
ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంఉటంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర ప్రాంతంలో పిల్లల పరిస్థితి బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు అర్జిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడుతాయి.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్ల పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగు వేయాలి. బంధువులు ఇబ్బంది పెడతారు. వైద్యం మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సమస్యలెదురవుతాయి. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన లక్ష్యాలు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోండి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశముంది. ఆరోగ్యం పరవాలేదు. ఎదురుచూస్తున్్న పని పూర్తవుతుంది.
Today rashi phalau in telugu : ధనస్సు
ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. కొత్త పనులు చేపడతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వ్యాపారులకు అన్ని విధాలుగా బాగుంటుంది.
Today rashi phalau in telugu మకరం
ఉద్యోగం అనుకూలంగా ఉంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. అనవసర ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
Today rashi phalau in telugu : కుంభం
ఉద్యోగ రిత్యా మంచి జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. మిత్రల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్య కొద్దిగా చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడుతాయి.
Today rashi phalau in telugu : మీనం
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు అర్జిస్తారు. ఆరోగ్యం పరవా లేదు. బంధువులతో పట్టు విడుపులతో వ్యవహరించండి. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతానం పురోగతి సాధిస్తారు.