Home » Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

Today rasi phalalu in telugu : ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

by Anji
Ad

రాశిఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

ఈరోజు ఈ రాశివారు ఈరోజు సంతోషంగా కాలం గ‌డుపుతారు. ఆర్థిక విష‌యాల్లో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : వృషభం 

ఈ రాశివారు ఈరోజు అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయాల్సి ఉంటుంది. వృత్తి, వ్యాపార‌, ఉద్యోగ రంగాల్లో వారికి మిశ్ర‌మ ఫ‌లితాలు క‌లుగుతాయి. ధ‌న వ్య‌యం చేస్తారు.

Today rashi phalau in telugu : మిథునం

ఈరోజు ఈ రాశివారు త‌గిన ప్ర‌శంస‌ల‌ను అందుకుంటారు. కాలానుగుణంగా ప‌నులు చేయాల్సి వ‌స్తుంది. కొన్ని ఘ‌ట‌న‌లు నిరుత్సాహం ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఈ రాశివారు ఈరోజు మిశ్ర‌మ ఫ‌లితాలు పొందుతారు. బంధు, మిత్రుల వ‌ల‌న మేలు జ‌రుగుతుంది. అధికంగా ఖ‌ర్చు చేస్తారు. కీల‌క ప‌నుల‌ను చేపట్టే స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

ఈరోజు ఈ రాశివారు చేప‌ట్టిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశ‌ముంది. ఆర్థికంగా లాభ‌ప‌డ‌తారు. రోజు అంతా సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : క‌న్య

ఈరాశివారు ఈరోజు శుభ‌వార్త వింటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో ముందుకు వెళ్తారు. ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకొని సంఘ‌ట‌న‌లు బాధ క‌లిగిస్తాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

 

ఈరోజు ఈ రాశివారు శుభ‌వార్త వింటారు. బంధు, మిత్రుల‌తో వింధు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అన‌వ‌స‌ర ధ‌న వ్య‌యం చేస్తారు. ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఈరోజు ఈ రాశివారు ఈరోజు అధిక శ్ర‌మ ప‌డ‌తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం పొందుతారు. శత్రువుల‌ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రుల‌తో శుభ‌కార్యాల‌లో పాల్గొంటారు. స్వ‌ల్ప అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశం ఉంది. చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. అన‌వ‌స‌ర విష‌యాల‌కు దూరంగా ఉండ‌టం మేలు చేస్తుంది.

Today rashi phalau in telugu మకరం

ఈరోజు ఈ రాశివారు కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంఒతో చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేస్తారు. ఉద్యోగ‌స్తులు త‌మ‌పై అధికారుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : కుంభం

ఈరోజు ఈ రాశివారు అన‌వ‌స‌ర విష‌యాల‌తో స‌మ‌యాన్ని వృదా చేసుకుంటారు. ముఖ్య‌మైన విష‌యాల్లో తెలివితేట‌ల‌తో నిర్ణ‌యాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : మీనం

ఈరోజు ఈ రాశివారు చేప‌ట్టిన ప‌నులు తోటివారి స‌హ‌కారంతో పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల‌తో వింధు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో ప్రోత్స‌హక‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది.

Visitors Are Also Reading