Home » today rasi phalalu in telugu : భోగి రోజున ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుందట..

today rasi phalalu in telugu : భోగి రోజున ఈ రాశివారికి అదృష్టం కలిసి వస్తుందట..

by Anji

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు మ‌క‌ర సంక్రాంతి పండుగ‌ను జ‌రుపుకుంటారు. ఈరోజు సూర్యుడు మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించి శ‌ని, బుధ గ్ర‌హాల‌ను క‌లుస్తాడు. ఇవాళ బుధుడు తిరోగ‌మ‌నంలో ఉన్నాడు. చంద్రుడు, వృష‌భ రాశిలో రాహువుతో సంప్ర‌దింపులు జ‌రుపుతాడు. ఈ పరిస్థితిలో వివిధ రాశుల వారికి మిశ్ర‌మ ఫలితాలు స‌మ‌కూరుతాయి.

Simple New Bhogi Kundala Muggulu || Easy Design 15*1 Dots || Latest ||  Rangoli & Fashion World - YouTube

ఈ మ‌ర‌క సంక్రాంతి భోతి పండుగ ప‌ర్వ‌దినాన ఇంట్లో మరింత ఆనందాలు నిండుతాయి. మీ అదృష్ట న‌క్ష‌త్రాలు ఎలా ఉండ‌బోతున్నాయో తెలుసుకోండి.

Today rashi phalau in telugu : మేషం

ఈ రాశిలోని చేతి వృత్తులు, చిరు వ్యాపారుల‌కు సంతృప్తి, పురోభివృద్ధి కాన‌వ‌స్తుంది. కొన్ని స‌మ‌స్య‌లు చిన్న‌వే అయినా మ‌న‌శ్శాంతి దూరం చేస్తారు. భాగ‌స్వామికుల మ‌ధ్య చీలిక‌ల వ‌చ్చే ఆస్కాముంది.

Today rashi phalau in telugu : వృషభం

ఈరోజు ఈ రాశివారు గృహంలో మార్పులు, మ‌ర‌మ్మ‌తులు వాయిదా వేయ‌డం మంచిది. ప్ర‌ముఖుల క‌ల‌యిక సాధ్య‌ప‌డుతుంది. పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తారు. ప‌త్రిక‌, ప్ర‌యివేటు సంస్థ‌ల‌లోని వారికి నూత‌న ఆలోచ‌న‌లు స్పూర్తినిస్తాయి. పాత మిత్రుల క‌ల‌యిక కొత్త ఉత్స‌హాల‌న్నిస్తుంది. వీలైనంత వ‌ర‌కు మీ ప‌నులు మీరే చూసుకోవ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : మిథునం

ఈరోజు ఈరాశివారి యాదృచ్ఛికంగా ఒక పుణ్య‌క్షేత్రం సంద‌ర్శిస్తారు. మీ శ్రీ‌మ‌తి స‌ల‌హా పాటించ‌డం చిన్న‌త‌నంగా భావించ‌కండి. వాహ‌నం ఇత‌రుల‌కు ఇచ్చే విష‌యంలో లౌక్యంగా మెల‌గండి. కొంతమంది మీ ఆలోచ‌న‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించేందుకు ఆస్కార‌ముంది. ఎవ‌రినీ అతిగా విశ్వ‌సించ‌డం మంచిదికాదు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఈరోజు ఈ రాశివారు వారి సంతానం విద్యా విష‌యాల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌నబ‌రుస్తారు. ఏవిష‌యంలోనూ హామీ ఇవ్వ‌కుండా లౌక్యంగా దాట‌వేయండి. స్త్రీల‌కు షాపింగ్ వ్య‌వ‌హారాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. మీ శ్రీ‌మ‌తి స‌ల‌హా పాటించ‌డం చిన్న‌త‌నంగా భావించ‌కండి. ప్రైవేటు సంస్థ‌ల‌లోని వారు ఓర్పు, అంకిత‌భావంతో ప‌ని చేయ‌డం క్షేమదాయ‌కం.

Today rashi phalau in telugu : సింహం

ఈరోజు ఈ రాశిలోని కొబ్బ‌రి, పండ్లు, పూల వ్యాపారుల‌కు లాభ‌దాయ‌కంగా ఉంటుంది. మీ ఉన్న‌తిని చూసి అసూయ‌ప‌డేవారు అధికం అవుతున్నార‌ని గ‌మ‌నించండి. మాట్లాడ‌లేని మౌనం వ‌హించ‌డం మంచిది. ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై దూర ప్ర‌యాణాలు క్షేమం కాద‌ని గ‌మ‌నించండి. బంధువుల రాక‌తో ఖ‌ర్చులు అధికం అవుతాయి.

Today rashi phalau in telugu : క‌న్య

ఈరోజు ఈ రాశిలోని వ‌స్త్ర వ్యాపారాలు ప‌ని వార‌ల‌ను ఓ కంట క‌నిపెట్టుకుని ఉండ‌టం శ్రేయ‌స్క‌రం. బంధువులు, మీ మాట‌ల‌ను అపార్థం చేసుకుంటారు. శ‌త్రువులు మిత్రులుగా మార‌తారు. రుణం కొంత అయినా అభిప్రాయ భేదాలు, క‌ల‌హాలు తొల‌గిపోతాయి.

Today rashi phalau in telugu : తుల

ఈరోజు ఈ రాశిలోని స్త్రీలు న‌రాలు, ఎముక‌లు, దంతాల‌కు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి ఒక స‌మ‌స్య నుంచి గ‌ట్టెక్కుతారు. స‌న్నిహితుల‌తో క‌లిసి చేప‌ట్టిన ప‌నులు స‌మీక్షిస్తారు. సంఘంలో మీ గౌర‌వ ప్ర‌తిష్ట‌లు ఇనుమ‌డిస్తాయి. మంచి మాట‌ల‌తో ఎదుటి వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఈరోజు ఈ రాశివారు పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శిస్తారు. స్త్రీల‌కు నూత‌న ప‌రిచ‌యాలు వ్యాప‌కాలు అధిక‌మ‌వుతున్నాయి. బ‌వంధువుల రాక‌తో ధ‌నం బాగుగా ఖ‌ర్చు చేస్తారు. మీ శ్రీ‌మ‌తి సూటిపోటీ మాట‌లు అస‌హ‌నం క‌లిగిస్తాయి. కొబ్బ‌రి, పండ్లు, పూలు, చిరు వ్యాపారుల‌కు క‌లిసి వ‌స్తుంది. మ‌నుషుల వ‌న‌స్త‌త్వం తెలిసి మ‌స‌లు కొనుట మంచిది.

Today rashi phalau in telugu : ధనస్సు

ఈరోజు ఈ రాశిలోని హోట‌ల్‌, క్యాట‌రింగ్ రంగాల‌లో వారు ప‌ని వారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తారు. మీ బంధువుల‌ను స‌హాయం అభ్య‌ర్థించే బ‌దులు మీరే ప్ర‌త్యామ్నాయం చూసుకోవ‌డం ఉత్త‌మం. అతిథి మ‌ర్యాద‌లు బాగుగా నిర్వ‌హిస్తారు. దంప‌తుల మ‌ధ్య అన్యోన్య‌త లోపిస్తుంది. స్త్రీల కార‌ణంగా మాట‌ప‌డాల్సి వ‌స్తుంది.

Today rashi phalau in telugu మకరం

ఈరోజు ఈ రాశివారు జూదాలు బెట్టింగ్ వ‌ల్ల చిక్కుల్లో ప‌డే ఆస్కారం ఉంది. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధ‌న‌స‌హాయం అర్జిస్తారు. నిరుద్యోగులు ఆశిస్తున్న అవ‌కాశాల కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంది. చేప‌ట్టిన పనుల్లో ఏకాగ్ర‌త అంత‌గా ఉండ‌దు. ప్రియ‌మైన వ్య‌క్తుల కల‌యిక‌తో మాన‌సికంగా కుదుట‌ప‌డుతారు.

Today rashi phalau in telugu : కుంభం

ఈరోజు ఈ రాశివారు వేడుక‌ను ఘ‌నంగా చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లు పెడ‌తారు. స్థిరాస్తులు క్ర‌య విక్ర‌యాల్లో తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల వ‌ల్ల న‌ష్ట‌పోయే ఆస్కార‌ము ఉంది. ప్ర‌యాణాలు వాయిదా ప‌డ‌తాయి. వ్య‌వ‌హార సానుకూల‌త‌కు బాగా శ్ర‌మిస్తారు.

Today rashi phalau in telugu : మీనం

ఈరోజు ఈ రాశివారికి రావాల్సిన ధ‌నం అంద‌క‌పోవ‌డంతో ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. మీ సంతానం విద్య‌, ఆరోగ్య విష‌యాల ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తారు. బంధు మిత్రులు మిమ్మ‌ల్ని మొహ‌మాట పెట్టే ఆస్కారం ఉంది. స్త్రీల‌కు చుట్టుప‌క్క‌ల వారితో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. చేప‌ట్టిన ప‌నుల్లో ఏకాగ్ర‌త అంత‌గా ఉండ‌దు.

You may also like